ఎం.జి.బి.ఎస్. మెట్రో స్టేషను
ఎం.జి.బి.ఎస్. మెట్రో స్టేషను | |
---|---|
హైదరాబాదు మెట్రో స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | ఇమ్లిబన్, ఉత్తర గౌలిగూడ, మహాత్మా గాంధీ బస్ స్టేషన్, హైదరాబాదు, తెలంగాణ |
Coordinates | 17°22′41″N 78°28′48″E / 17.378055°N 78.480005°E |
లైన్లు | ఎరుపురంగు లైను, ఆకుపచ్చరంగు లైను |
ఫ్లాట్ ఫారాలు | 4 |
పట్టాలు | 4 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | పైకి |
Depth | 7.07 మీటర్లు |
Platform levels | 2 |
పార్కింగ్ | పార్కింగ్ ఉంది |
History | |
Opened | 24 సెప్టెంబరు 2018 |
ఎం.జి.బి.ఎస్. మెట్రో స్టేషను, హైదరాబాదులోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న మెట్రో స్టేషను. ఇది హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనుకు, ఆకుపచ్చరంగు లైనుకు మధ్య ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషను.[1] 2,80,000 చదరపు అడుగులు (26,000 చదరపు మీటర్లు) [2] ఉన్న ఈ ఇంటర్-చేంజ్ మెట్రో స్టేషను ఆసియాలోనే అతిపెద్ద మెట్రో స్టేషన్లలో ఒకటిగా మారింది.[3]
చరిత్ర
[మార్చు]2018, సెప్టెంబరు 24న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.
స్టేషను వివరాలు
[మార్చు]నిర్మాణం
[మార్చు]మెట్టుగూడ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.[4]
సౌకర్యాలు
[మార్చు]అమీర్‌పేట మెట్రో స్టేషను కంటే ఈ మెట్రో స్టేషను పెద్దది. ఇక్కడ ప్రయాణికులు ఎల్.బి. నగర్-మియాపూర్, జెబిఎస్-ఫలక్నుమా మార్గాలకు మారవచ్చు.[5] ఈ మెట్రో స్టేషను 140 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో విస్తరించి ఉంది. కారిడార్- I (మియాపూర్-ఎల్.బి. నగర్) స్టేషనులో మొదటి, రెండవ అంతస్తులలో ఉండగా... కారిడార్- II (జెబిఎస్-ఫలక్నుమా) స్టేషను మూడవ, నాల్గవ అంతస్తులలో ఉంది.
స్టేషను లేఔట్
[మార్చు]- కింది స్థాయి
- ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[6]
- మొదటి స్థాయి
- టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[6]
- రెండవ స్థాయి
- ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[6]
మూలాలు
[మార్చు]- ↑ Kumar, S. Sandeep (22 September 2018). "Countdown begins for Hyderabad Metro line launch". Telangana Today. Retrieved 2020-12-13.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Geetanath, V. (2018-09-08). "One of Asia's biggest metro stations in the making". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-12-13.
- ↑ "MGBS station to be one of the biggest Metro stations in Asia".
- ↑ "Metro Stations". Hyderabad Metro Rail. Retrieved 2020-12-13.
- ↑ "Hyderabad: Work still under way as D-Day nears".
- ↑ 6.0 6.1 6.2 "Platform level". Hyderabad Metro Rail.
ఇతర లంకెలు
[మార్చు]- హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ Archived 2018-11-03 at the Wayback Machine
- అర్బన్ రైల్. నెట్ - ప్రపంచంలోని అన్ని మెట్రో వ్యవస్థల వివరణలు, అన్ని స్టేషన్లను చూపించే స్కీమాటిక్ మ్యాప్.
- https://www.ltmetro.com/metro_stations/mg-bus-station/