ఏ.ఆర్. అనురాధ
Jump to navigation
Jump to search
ఏ.ఆర్. అనురాధ | |||
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్పర్సన్
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2024 అక్టోబర్ 23 - ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జీవిత భాగస్వామి | నిమ్మగడ్డ సురేంద్రబాబు (ఐపీఎస్) | ||
వృత్తి | ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ |
అర్కాట్ రాజారత్నం అనురాధ 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ఆమె 2024 అక్టోబర్ 23న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది.[1][2][3]
ఏఆర్ అనురాధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్‌గా పనిచేసిన మొదటి మహిళా ఐపీఎస్‌గా గుర్తింపు పొందింది.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (23 October 2024). "Former IPS officer A.R. Anuradha appointed APPSC Chairperson" (in Indian English). Retrieved 24 October 2024.
- ↑ Andhrajyothy (24 October 2024). "ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఏఆర్ అనురాధ". Retrieved 24 October 2024.
- ↑ Eenadu (24 October 2024). "ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా అనురాధ". Retrieved 24 October 2024.
- ↑ NT News (24 October 2024). "ఏపీపీఎస్సీ చైర్మన్‌గా అనురాధ". Retrieved 24 October 2024.
- ↑ Sakshi Education (24 October 2024). "ఏపీపీఎస్సీ కొత్త ఛైర్‌పర్సన్‌గా అనురాధ". Retrieved 24 October 2024.