కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
Jump to navigation
Jump to search
కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం | |
---|---|
IUCN category IV (habitat/species management area) | |
Location | విశాఖపట్నం |
Nearest city | విశాఖపట్నం |
Area | 70.70 కి.మీ2 (17,470 ఎకరం) |
Established | మార్చి 10, 1970 |
Governing body | ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ |
కంబాలకొండ విశాఖపట్నం సమీపంలో ఉన్న ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇది 1970 నుండి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నది. అంతకు మునుపు ఇది విజయనగరం రాజుల ఆధీనంలో ఉండేది. ఇక్కడ చిరుత పులులు ఎక్కువగా కనిపిస్తాయి.[1]
భౌగోళికం
[మార్చు]ఈ కేంద్రం విశాఖపట్నానికి ఉత్తర దిక్కున 17.34° నుంచి 17.47° N ఉత్తర అక్షాంశాల మధ్యన, 83.04° E నుంచి 83.20° E తూర్పు రేఖాంశాల మధ్యన, ఐదవ జాతీయ రహదారికి పడమర వైపున నెలకొని ఉన్నది. విశాఖపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ప్రాంతం ఎక్కువగా ఉష్ణమండల సతత హరితారణ్యాలు, పచ్చిక బయళ్ళు, కొండలు, లోయలతో కూడుకుని ఉంటుంది.[2]
చిత్రాలు
[మార్చు]-
ఒకరకమైన పురుగు
-
Capparis zeylanica shrub kambalakonda, Visakhapatnam
-
వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
-
ఎర్రటి పండ్లు
-
నెమళ్ళు
-
ప్రతిబింబాలు
-
అడవి
-
చుక్కల జింక
-
కంబాలకొండ ఏకో పార్కులో పచ్చదనం
వికీమీడియా కామన్స్‌లో Kambalakonda Wildlife Sanctuaryకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వెబ్ సైటులో కంబాలకొండ పేజీ". Archived from the original on 2015-09-23. Retrieved 2016-10-20.
- ↑ "వీకెండ్ లో తప్పక వెళ్లాల్సిన వైజాగ్ పిక్నిక్ స్పాట్స్". Samayam Telugu. Retrieved 2023-12-26.