కయ్యలు
Appearance
ఒక తోటకు నీరు పెట్టేటప్పుడు నీరు తోట మొత్తం తొందరగా పారేందుకు గదులుగా విభజించబడిన భాగాలను కయ్యలు ఆంటారు.
నీరు ఎక్కువగా ఆవిరి కాకుండా ఉండేందుకు ఈ కయ్యలు ఉపయోగపడతాయి.
ఎత్తు పల్లాలుగా ఉన్న భూమిని ఎక్కువ కయ్యలు చేస్తారు.
నీరు తక్కువగా ఉన్న చోట ఎక్కువ కయ్యలను చేయడం వలన నీటిని ఆదా చేయ గలుగుతారు.
నీరు పలుచగా ఎక్కువ ప్రాంతానికి తొందరగా చేరడానికి ఈ కయ్యల విధానం ఉపయోగపడుతుంది.
ఎక్కువ విద్యుత్ ఖర్చు కాకుండా ఉండేందుకు ఈ కయ్యల విధానం ఉపకరిస్తుంది.
సిమెంట్ రోడ్డు వేసినప్పుడు కయ్యలు కట్టుట ద్వారా కొన్ని రోజుల పాటు నీటిని నిలువ చేస్తారు.
లోపాలు
[మార్చు]ఎక్కువ కయ్యలు ఉండుట వలన మడవలు తొందర తొందరగా మార్చవలసి ఉంటుంది.