కొంగుముడి
Appearance
కొంగుముడి (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విజయ బాపినీడుబి.భాస్కరరావు |
---|---|
తారాగణం | శోభన్ బాబు, సుహాసిని, గుమ్మడి వెంకటేశ్వరరావు, అనురాధ, రావు గోపాలరావు |
సంగీతం | ఎస్.పీ.బాలసుబ్రమణ్యం |
గీతరచన | వేటూరి సుందరరామ్మూర్తి |
నిర్మాణ సంస్థ | రాఘవేంద్ర సినీ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
కొంగుముడి 1985 ఫిబ్రవరి 15న విడుదలైన తెలుగు సినిమా. రాఘవేంద్ర సినీ క్రియేషన్స్ పతాకంపై కందేపి సత్యనారాయణ, అనం గోపాల కృష్ణారెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు విజయ బాపినీడు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, రావు గోపాలరావు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- శోభన్ బాబు
- రావు గోపాలరావు
- నూతన్‌ప్రసాద్
- శ్రీధర్
- బి. పద్మనాభం
- ప్రసాద్‌బాబు
- రాళ్ళపల్లి
- రమణ మూర్తి
- దీప
- రమాప్రభ
- నిర్మల
- కల్పనా రాయ్
- విజయలక్ష్మి
- మీనాక్షి
- సైలా
- రాజన్ మజన్
- నాగేశ్వరరావు
- గాదిరాజు సుబ్బారావు
- జయమాలిని
- అనురాధ
- షావుకారు జానకి
- రోజారమణి
- సుహాసిని మణిరత్నం
- శాలిని అజిత్ కుమార్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: విజయబాపినీడు
- స్టూడియో: రాఘవేంద్ర సినీ క్రియేషన్స్
- నిర్మాత: కందేపి సత్యనారాయణ, అనం గోపాల కృష్ణారెడ్డి;
- స్వరకర్త: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- విడుదల తేదీ: ఫిబ్రవరి 15, 1985
- సమర్పించినవారు: కె.వి.వి. సత్యనారాయణ
పాటలు
[మార్చు]- అప్పలకొండా.. నా బుజ్జి ముండా - సంగీతం: ఎస్.పీ.బాలు గీతరచన: బాబూరావు
- శివ శివ ఆగరా - సంగీతం: ఎస్.పీ.బాలు గీతరచన: వేటూరి సుందరరామ్మూర్తి
- రాదా మళ్లీ వసంతకాలం - సంగీతం: ఎస్.పీ.బాలు గీతరచన: వేటూరి సుందరరామ్మూర్తి
- రాదా మళ్లీ వసంతకాలం - గానం: రమేష్ నాయుడు సంగీతం: ఎస్.పీ.బాలు గీతరచన: వేటూరి సుందరరామ్మూర్తి
- ఊరిబయట ఆరుబయట - సంగీతం: ఎస్.పీ.బాలు గీతరచన: వేటూరి సుందరరామ్మూర్తి
- మల్లెపూవు గిల్లింది - సంగీతం: ఎస్.పీ.బాలు గీతరచన: వేటూరి సుందరరామ్మూర్తి
మూలాలు
[మార్చు]- ↑ "Kongumudi (1985)". Indiancine.ma. Retrieved 2020-09-14.