Jump to content

దశ దిశలు

వికీపీడియా నుండి
A 16-point compass rose with east highlighted to the right
  1. తూర్పు (east)
  2. పడమర (west)
  3. ఉత్తరము (north)
  4. దక్షిణము) (south)                         
  5. ఆగ్నేయము,(SE)
  6. వాయువ్యము(NW)
  7. నైఋతి(SW)
  8. ఈశాన్యము(NE)
  9. ఊర్థతము
  10. అధోభాగము

వివరణ = నలుదిక్కులు అనగా... తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిక్కులు, నలు మూలలు అనగా..... అగ్నేయము,వాయువ్యము, నైఋతి, ఈశాన్యము. అన్ని కలిపి ఎనిమిది దిక్కులు. వీటితో బాటు క్రింద, పైన అన్న దిక్కులను కలిపితే దశ దిశలు అవుతాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=దశ_దిశలు&oldid=3702353" నుండి వెలికితీశారు