దేవుడున్నాడు జాగ్రత్త
Jump to navigation
Jump to search
"దేవుడున్నాడు జాగ్రత్త" తెలుగు చలన చిత్రం1978 మే 19 న విడుదల.కొండా సుబ్బరామదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రంగనాథ్, దేవిక,ముఖ్య తారాగణం.ఈ చిత్రానికి ఆరుద్ర మాటలు రాయగా,సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు సమకూర్చారు.
దేవుడున్నాడు జాగ్రత్త (1978 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
నిర్మాణం | ఎం.కె.రాధ |
తారాగణం | రంగనాథ్, దేవిక |
సంగీతం | రమేష్ నాయుడు |
సంభాషణలు | ఆరుద్ర |
కళ | రంగారావు |
నిర్మాణ సంస్థ | మురళీకృష్ణ మూవీస్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- కథ : ఆరుద్ర
- దర్శకుడు : కె.ఎస్.ఆర్.దాస్
- సంగీత దర్శకత్వం: రమేష్ నాయుడు
- నిర్మాత: ఎం.కె.రాధ
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలు[1]:
- అందం చూడాలి ఆనందం పొందాలి ఆడే పాడే వయసులోనే - పి.సుశీల
- అయ్యాను నేటికి మగాడ్నిఅవుతాను యముడికి మొగుడ్ని - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్
- ఎగిరెగిరి పడుతోంది నా సొగసు ఎప్పుడెప్పుడంటోoది నా మనసు - పి.సుశీల
- కావాలి వెచ్చదనం కోరుకోవాలి కొత్తదనం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
- చీకటి పడుతే నాకెంతో భయం భయం చెట్టాపట్టాలేసుకుంటే - ఎస్.జానకి
- నేను నిన్ను తాకగానే ఏదో పులకింత నేను నీవు లీనమైతే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కోరస్
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి, భాస్కరరావు. "దేవుడున్నాడు జాగ్రత్త - 1978". ఘంటసాల గళామృతము. Retrieved 14 October 2016.[permanent dead link]