అక్షాంశ రేఖాంశాలు: 16°30′04″N 81°54′39″E / 16.501106°N 81.910726°E / 16.501106; 81.910726

నగరం గ్యాస్ పేలుడు (2014)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నగరం గ్యాస్ పేలుడు
సమయం05:30 IST
తేదీ27 జూన్ 2014 (2014-06-27)
ప్రదేశంఆంధ్రప్రదేశ్‌,తూర్పు గోదావరి జిల్లా, నగరం.
భౌగోళికాంశాలు16°30′04″N 81°54′39″E / 16.501106°N 81.910726°E / 16.501106; 81.910726
కారణంగ్యాస్ లీక్
మరణాలు22
గాయపడినవారు30

2014 జూన్ 27 లో ఈ ప్రమాదం జరిగింది.గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) గ్యాస్ పైప్‌లైన్ లిక్ అవ్వడం తో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలోని నగరం వద్ద ఈ పేలుడు అగ్నిప్రమాదం జరిగింది.[1] [2]

ప్రమాద బాధితులు

[మార్చు]

ఈ ప్రమాదంలో సుమారు 18 మంది మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను అమలాపురం, కాకినాడ పట్టణాల్లోని ఆసుపత్రులకు తరలించారు.

మూలాలు

[మార్చు]
  1. Team, DNA Web (2014-06-29). "GAIL gas pipeline explosion: 2 senior GAIL officials suspended over Andhra Pradesh pipeline mishap". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2020-02-04.
  2. "India gas pipeline blast kills 14". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2014-06-27. Retrieved 2020-02-04.