నత్త
Jump to navigation
Jump to search
నత్తలు | |
---|---|
Land snail | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: |
నత్తలు (ఆంగ్లం Snail) మొలస్కా జాతికి చెందిన ఒక రకమైన జంతువులు. నత్త అనేది గాస్ట్రోపోడా తరగతికి చెందిన జీవులన్నింటికి ఉపయోగించే సాధారణమైన పేరు. కర్పరం లేని నత్తలను స్లగ్ (slug) లు అంటారు. నత్తలు కీటకాల తర్వాత ఎక్కువ జాతులున్న జీవుల తరగతి.
నత్తలు ఎడారుల నుండి లోతైన సముద్రాల మధ్య విభిన్న పరిసరాలలో జీవిస్తాయి. నత్తలలో కొన్ని సముద్రంలోను, కొన్ని భూమి మీద, మరికొన్ని మంచినీటిలోను నివసిస్తాయి. చాలా నత్తలు శాకాహారులు; కొన్ని సముద్ర నత్తలు మాత్రం ఆమ్నీవోర్లు. సామాన్యంగా మనం ఎక్కువగా చూసే సముద్ర నత్తలు పరిమాణంలో చాలా ఎక్కువగా ఉంటాయి.
కొన్ని నత్తలు ఊపిరితిత్తులతో శ్వాసక్రియ జరిపితే, మరి కొన్నింటికి చేపలవలె మొప్పలు ఉంటాయి.
-
నత్త
-
సముద్రపు అడుగుభాగంలో ఆహారం తీసుకుంటున్న నత్తలు (50 సెకన్లు)
-
వర్షం తర్వాత నత్త వీడియో (31 సెకన్లు)
-
తడి నేలపై కదులుతున్న నత్త
-
నత్త ఆకుల మీదుగా కదులుతోంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]చిత్రమాలిక
[మార్చు]-
Cornu aspersa, the Garden snail, in the USA
-
Cornu aspersa, the Garden snail, Hampshire, UK
-
C. aspersa, a brown Garden snail from Europe
-
C. aspersa, Garden snail from England
-
White-lipped snail (Cepaea hortensis)
-
White-lipped snail (Cepaea hortensis)
-
Two grove snails, Cepaea nemoralis
-
Giant East African Snail (Achatina fulica)
-
తిరుమల కోండలలోని నత్త
Look up నత్త in Wiktionary, the free dictionary.