Jump to content

నాటడం

వికీపీడియా నుండి
Simon Bening, Labors of the Months: September, from a Flemish Book of hours (Bruges)

నాటడం అనేది విత్తనాలను పెంచటం యొక్క ప్రక్రియ.


విత్తనాలను చల్లడం ద్వారా పండించేవి

[మార్చు]

రాగులు, సజ్జలు, జొన్నలు, ఆరిక, కొర్ర మొదలగున్నవి విత్తనాలను చల్లడం ద్వారా పంటను పండిస్తారు.

నారు కోసం విత్తనాలను చల్లేవి

[మార్చు]

వరి (వడ్లు), మిరప, టమోటా, వంగ మొదలగున్నవి నారు కోసం విత్తనాలను చల్లుతారు.

విత్తనాలను కొద్ది లోపలికి విత్తేవి

[మార్చు]

మినుము, శనగలు, వేరుశనగలు, కందులు మొదలగునవి పంట క్షేత్రంలో కొద్ది లోపలికి విత్తుతారు.

విత్తనాలను మరింత లోపలికి విత్తేవి

[మార్చు]

పత్తి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి విత్తనాలను భూమి లోపల విత్తేటప్పుడు కొద్దిగా నీరు పోసి మృదువుగా చేతి వేలుతో నొక్కుతారు.

విత్తనాలను గుంత తీసి నాటేవి

[మార్చు]

మామిడి ముట్టెలు, కొబ్బరి కాయలు మొదలగునవి గుంత తీసి నాటుతారు.

Regular rows of maize in a field in Indiana.

పైనే నాటే మొక్కలు

[మార్చు]

గుంత తీసి నాటే మొక్కలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

విత్తనశుద్ధి

విత్తనోత్పత్తి

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నాటడం&oldid=3430231" నుండి వెలికితీశారు