నిమ్మల రామానాయుడు
Appearance
(నిమ్మల రామా నాయుడు నుండి దారిమార్పు చెందింది)
నిమ్మల రామానాయుడు | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 12 జూన్ 2024 | |||
గవర్నరు | ఎస్. అబ్దుల్ నజీర్ | ||
---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 - ప్రస్తుతం | |||
ముందు | బంగారు ఉషారాణి | ||
నియోజకవర్గం | పాలకొల్లు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అగర్తిపాలెం, పాలకొల్లు మండలం, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | 1969 మే 6||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | ధర్మారావు, రామామణి | ||
జీవిత భాగస్వామి | బంగారు ఉషారాణి | ||
నివాసం | పాలకొల్లు | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నిమ్మల రామా నాయుడు (జననం 1969 మే 6) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు. [1][2] ఆయన 2024 జూన్ 12న జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[3][4]
జీవిత విశేషాలు
[మార్చు]అతను 1969 మే 6న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని అగర్తిపాలెంలో జన్మించాడు. 1992లో ఎం.ఎ. చదివాడు. 1995 ఎం.ఫిల్ చేసాడు 2005లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి చేసాడు. పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యునిగా 2014లో తొలిసారి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యాడు. [5] ఆయన 2019 ఎన్నికలలో రెండవ సారి గెలుపొందాడు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు.[6] రామా నాయుడు ఒక రైతు. బాధితులకు అండగా రైతుల చట్టపరమైన పోరాటాలకు మద్దతు
మూలాలు
[మార్చు]- ↑ "Information for Dr.NIMMALA RAMA NAIDU". Andhra Pradesh Legislative Assembly. Archived from the original on 31 మే 2016. Retrieved 17 May 2016.
- ↑ EENADU (5 June 2024). "పాలకొల్లులో నిమ్మల హ్యాట్రిక్". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ EENADU (14 June 2024). "పవన్‌కు పంచాయతీరాజ్... అనితకు హోంశాఖ.. ఏపీలో మంత్రులకు కేటాయించిన శాఖలివే". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
- ↑ Eenadu (12 June 2024). "చంద్రబాబు టీమ్ ఇదే.. కొత్త మంత్రుల వివరాలు ఇలా." Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
- ↑ "NIMMALA RAMA NAIDU". Myneta.info. Retrieved 17 May 2016.
- ↑ TV9 Telugu (24 December 2020). "అలాంటప్పుడు అసెంబ్లీ ఎందుకు? ప్రజాసమస్యలు ప్రస్తావిస్తే ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా? : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు - Nimmala Ramanaidu face to face with tv9 on ap assembly privilege motion issue slams ysrcp government". Archived from the original on 12 జూలై 2021. Retrieved 12 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)