నేటి నిజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేటి నిజం
దస్త్రం:Netinizam1.jpg
నేటి నిజం
రకంప్రతి దినం దిన పత్రిక
రూపం తీరుబ్రాడ్ షీట్
యాజమాన్యంఫ్రీడం పబ్లికేషన్స్
ప్రచురణకర్తబి.వీణాదాస్
సంపాదకులుబైస దేవదాస్
కేంద్రంహైదరాబాద్, నిజామాబాద్
జాలస్థలిhttp://www.netinizam.com/

హైదరాబాదు, నిజామాబాదుల నుండి వెలువడుతున్న దినపత్రిక. ప్రతి గురువారం సాహితీకెరటాలు పేరుతో రెండుపేజీల సాహిత్య అనుబంధం వెలువడుతోంది. బైసా దేవదాసు ఈ పత్రిక సంపాదకుడు. వీణాదాస్ ముద్రాపకురాలు, ప్రచురణకర్త. ఈ పత్రిక సంక్రాంతి, ఉగాది, స్వాతంత్ర్య దినోత్సవం మొదలైన సందర్భాలలో ప్రత్యేకసంచికలను విడుదల చేస్తుంది. రాష్ట్రంలో జరిగే ఏ సాహిత్యకార్యక్రమానికైనా ఈ పత్రిక తగిన ప్రచారం కల్పిస్తుంది.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నేటి_నిజం&oldid=2823765" నుండి వెలికితీశారు