Jump to content

నేనెవరు

వికీపీడియా నుండి
నేనెవరు
దర్శకత్వంనిర్ణయ్ పల్నాటి
రచననిర్ణయ్ పల్నాటి
నిర్మాతభీమినేని శివప్రసాద్
తన్నీరు రాంబాబు
తారాగణంకోలా బాలకృష్ణ
సాక్షి చౌదరి
బాహుబలి ప్రభాకర్
రాజా రవీంద్ర
ఛాయాగ్రహణంసామల భాస్కర్
కూర్పుకోలా భాస్కర్
సంగీతంఆర్.జి. సారధి
నిర్మాణ
సంస్థ
కౌశల్ క్రియేషన్స్
విడుదల తేదీ
2022 డిసెంబరు 2
దేశం భారతదేశం
భాషతెలుగు

నేనెవరు 2022లో విడుదలైన తెలుగు సినిమా. కౌశల్ క్రియేషన్స్ బ్యానర్‌పై భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు నిర్మించిన ఈ సినిమాకు నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించాడు.[1] కోలా బాలకృష్ణ, సాక్షి చౌదరి, బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 డిసెంబరు 2న విడుదలైంది.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: కౌశల్ క్రియేషన్స్
  • నిర్మాత: భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నిర్ణయ్ పల్నాటి
  • సంగీతం: ఆర్.జి. సారథి[4]
  • సినిమాటోగ్రఫీ: సామల భాస్కర్
  • ఎడిటర్: కోలా భాస్కర్
  • ఫైట్స్: రియల్ సతీష్
  • కొరియోగ్రఫీ: చంద్రకిరణ్.జె
  • పాటలు: కృష్ణకాంత్
  • సహనిర్మాతలు: పూనమ్ చంద్, కుమావత్, కిరణ్ కుమార్ మోటూరి

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (8 November 2022). "నేనెవరు?". Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.
  2. Eenadu (28 November 2022). "ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలు". Archived from the original on 30 November 2022. Retrieved 30 November 2022.
  3. NTV Telugu (4 November 2022). "'నేనెవరు' అంటున్న అందాల భామ!". Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.
  4. T News Telugu (12 February 2021). "'నేనెవరు' మూవీ ఫస్ట్ సాంగ్ లాంచ్". Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=నేనెవరు&oldid=4183083" నుండి వెలికితీశారు