సామల భాస్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సామల భాస్కర్
Samala Bhasker.png
జననండిసెంబర్ 8, 1975
వరంగల్, తెలంగాణ, భారతదేశం)
చదువుఛాయాగ్రహణంలో మాస్టర్ డిగ్రీ
విద్యాసంస్థలుజె.ఎన్.టి.యు., హైదరాబాద్
వృత్తిఛాయాగ్రహకులు

సామల భాస్కర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన చలనచిత్ర ఛాయాగ్రహకులు.

జననం[మార్చు]

ఈయన లక్ష్మీనారాయణ, సుగుణ దంపతులకు 1975, డిసెంబరు 8న తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్లో జన్మించారు.

విద్యాభ్యాసం[మార్చు]

హైదరాబాద్ లోని జవహార్ లాల్ లో ఫోటోగ్రఫీలో శిక్షణ పొందారు.

వివాహం[మార్చు]

వీరికి 2007, ఏప్రిల్ 29న సౌజన్యతో వివాహం జరిగింది. ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు.

సినీరంగ ప్రవేశం[మార్చు]

2009లో కృష్ణవంశీ దర్శకత్వంలో శశిరేఖ పరిణయం చిత్రం ద్వారా ఛాయాగ్రహకులు తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టారు. హిందీ, మరాఠి సినిమాలకు కూడా పనిచేశారు.

చిత్ర సమాహారం[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు భాష దర్శకుడు
2009 శశిరేఖ పరిణయం తెలుగు కృష్ణవంశీ
2008 త్రీ తెలుగు శేఖర్ సూరి
2012 అయ్యారే తెలుగు సాగర్ కె. చంద్ర
2012 ఏడ్యాంచీ జాత్రా మరాఠి మిలింద్ ఖాడ్వే
2013 పోపాట్ మరాఠి సతీష్ రాజ్వాడే
2014 జపం తెలుగు ఎం.ఎస్. రాజు
2014 షూటర్ హిందీ విశ్రం సావంత్
2015 దొంగాట తెలుగు వంశీకృష్ణ
2015 కొలంబస్ తెలుగు రమేష్ సామల
2015 జస్ట్ గమ్మత్ మరాఠి మిలింద్ ఖాడ్వే
2016 రాజా చెయ్యివేస్తే తెలుగు ప్రదీప్ చిలుకూరి

మూలాలు[మార్చు]