పర్వేజ్ ముషార్రఫ్
Jump to navigation
Jump to search
పర్వేజ్ ముషారఫ్ | |
---|---|
پرویز مشرف (Urdu) | |
పాకిస్తాన్ పదవ అధ్యక్షుడు | |
In office జూన్ 20, 2001 – ఆగస్ట్ 18, 2008 | |
ప్రధాన మంత్రి | జాఫరుల్లా ఖాన్ జమాలి చౌదరి షుజాత్ హుస్సేన్ (ఆపద్ధర్మ ప్రభుత్వం) షౌకత్ అజీజ్ మియాన్ సూమ్రో (ఆపద్ధర్మ ప్రభుత్వం) యూసఫ్ రజా గిల్లానీ |
అంతకు ముందు వారు | ముహమ్మద్ రఫీక్ తరార్ |
తరువాత వారు | మియాన్ సూమ్రో (వ్యవహార) |
చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫ్ పాకిస్తాన్ | |
In office అక్టోబర్12, 1999 – నవంబర్ 21, 2002 | |
అధ్యక్షుడు | ముహమ్మద్ రఫీక్ తరార్ |
అంతకు ముందు వారు | నవాజ్ షరీఫ్ (ప్రధాన మంత్రి) |
తరువాత వారు | జాఫరుల్లా ఖాన్ జమాలి (ప్రధాన మంత్రి) |
పాకిస్తాన్ రక్షణ మంత్రి | |
In office అక్టోబర్ 12, 1999 – అక్టోబర్ 23, 2002 | |
అంతకు ముందు వారు | నవాజ్ షరీఫ్ |
తరువాత వారు | రావ్ సికందర్ ఇక్బాల్ |
జాయింట్ ఛీఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ | |
In office అక్టోబర్ 8, 1998 – అక్టోబర్ 7, 2001 | |
అంతకు ముందు వారు | జహంగీర్ కారామత్ |
తరువాత వారు | అజీజ్ ఖాన్ |
7వ ముఖ్య సైన్యాధికారి | |
In office అక్టోబర్ 6, 1998 – నవంబర్ 28, 2007 | |
అంతకు ముందు వారు | జహంగీర్ కారామత్ |
తరువాత వారు | అష్ఫక్ పర్వేజ్ కయాని |
వ్యక్తిగత వివరాలు | |
జననం | సయ్యద్ పర్వేజ్ ముషారఫ్ 1943 ఆగస్టు 11 ఢిల్లీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం భారతదేశం) |
మరణం | 2023 ఫిబ్రవరి 5 దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | (వయసు 79)
జాతీయత | పాకిస్తానీ |
రాజకీయ పార్టీ | ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ |
ఇతర రాజకీయ పదవులు | పాకిస్తానీ ముస్లిం లీగ్ (Q) |
జీవిత భాగస్వామి | సెబా ముషారఫ్ (m. 1968) |
సంతానం | 2 |
బంధువులు | ఖేష్గీ |
నివాసం | స్వీయ బహిష్కారం |
కళాశాల | ఫోర్మన్ క్రిస్టియన్ కళాశాల పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్ నేషనల్ డిఫెంస్ యూనివర్సిటీ పాకిస్థాన్ రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ |
పురస్కారాలు | నిషాన్ ఎ ఇంతియాజ్ తంగ-ఎ-బసాలత్ ఇంతియాజీ సనద్ ఆర్డర్ ఆఫ్ అల్-సౌద్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ |
Military service | |
Allegiance | పాకిస్తాన్ |
Branch/service | పాకిస్తాన్ |
Years of service | 1961–2007 |
Rank | General |
Unit | ఆర్టిల్లరీ రెజిమెంట్ |
Commands | I Corps స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ 40వ ఆర్మీ విభాగం, ఒకారా |
Battles/wars | భారత పాక్ యుద్ధం 1965 భారత పాక్ యుద్ధం 1971 సియాచెన్ ఘర్షణ కార్గిల్ యుద్ధం ఆఫ్ఘనిస్తాన్ అంతర్యుద్ధం 1999 Pakistani coup d'état 2001–2002 India-Pakistan standoff Insurgency in Khyber Pakhtunkhwa |
పర్వేజ్ ముషార్రఫ్ (1943 ఆగస్టు 11 - 2023 ఫిబ్రవరి 05)[2] పాకిస్తాన్ కి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ సైనికాధికారి. 1999లో ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టి పాకిస్తాన్ కి పదవ అధ్యక్షుడు అయ్యాడు. 2001 నుంచి 2008 దాకా పాకిస్తాన్ అధ్యక్షుడిగా వ్యవహరించి తర్వాత అభిశంసన తీర్మానం ఎదుర్కొనబోయే ముందు రాజీనామా చేశాడు.[3][4][5][6]
బ్రిటిష్ ఇండియాలో భాగమైన ఢిల్లీలో జన్మించిన ముషారఫ్ కరాచీ, ఇస్తాంబుల్ లో పెరిగాడు. లాహోర్ లోని ఫార్మన్ క్రిస్టియన్ కళాశాలలో గణితశాస్త్రం చదివాడు. తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ లో చదివాడు. 1961 లో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో ప్రవేశించాడు. 1964లో పాకిస్తాన్ సైన్యంలో భాగస్వామి అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ అంతర్యుద్ధం లో క్రియాశీలక పాత్ర పోషించాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Musharraf declares assets worth Rs645m, leaves tax column blank". Express Tribune. 3 April 2013. Archived from the original on 30 July 2017. Retrieved 2 August 2017.
- ↑ Eenadu (5 February 2023). "పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత". Archived from the original on 5 February 2023. Retrieved 5 February 2023.
- ↑ Rashid, Ahmed (2012). Pakistan in the Brink. Allen Lane. pp. 6, 21, 31, 35–38, 42, 52, 147, 165, 172, 185, 199, 205. ISBN 9781846145858.
- ↑ "Syed Pervez Musharraf kon hain ? | Daily Jang". jang.com.pk. Archived from the original on 26 August 2019. Retrieved 26 August 2019.
- ↑ Dummett, Mark (18 August 2008). "Pakistan's Musharraf steps down". Work and report completed by BBC correspondent for Pakistan Mark Dummett. BBC Pakistan, 2008. BBC Pakistan. Archived from the original on 29 September 2009. Retrieved 5 January 2015.
- ↑ "Musharraf's Mother Says She Pushed Him in the Army Because of Sports". Archived from the original on 16 February 2015. Retrieved 16 February 2015.
- ↑ Wilson, John (2007). "General Pervez Musharraf— A Profile". The General and Jihad. Washington D.C.: Pentagon Press, 2007. ISBN 9780520244481.