పసుపుల (కర్నూలు)
Appearance
పసుపుల | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°46′25″N 78°04′20″E / 15.773489°N 78.072325°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు |
మండలం | కర్నూలు |
ప్రభుత్వం | |
- సర్పంచి | బోగ్గుల రాజు |
జనాభా (2001) | |
- మొత్తం | 4,332 |
- పురుషుల సంఖ్య | 2,496 |
- స్త్రీల సంఖ్య | 1,836 |
- గృహాల సంఖ్య | 741 |
పిన్ కోడ్ | 518004 |
ఎస్.టి.డి కోడ్ | 08518 |
పసుపుల, కర్నూలు జిల్లా, కర్నూలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం..
గ్రామప్రముఖులు
[మార్చు]మాజీ శాసన సభ్యులు కందుల రాంరెడ్డి సొంత ఊరు.
2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కోడుమూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచిన బొగ్గుల దస్తగిరి సొంత ఊరు.
విశేషాలు
[మార్చు]ఈ ఊరిలో మట్టి రంగు పసుపుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పిన రాయలసీమ విశ్వవిద్యాలయం ఈ గ్రామంలోనే ఉంది.