పాండురంగ విఠల్
Jump to navigation
Jump to search
పాండురంగ విఠల్ (1939 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.వి.రామానందం |
---|---|
తారాగణం | పంచాంగం రామానుజాచారి, తుంగల చలపతి రావు, దొమ్మేటి సత్యనారాయణ, దాసరి కోటిరత్నం, కాంతామణి, జి. స్వరాజ్యం, డి. సత్యవతి, సి. సత్యవతీ దేవి |
నిర్మాణ సంస్థ | రాధా ఫిలిం కంపెనీ |
భాష | తెలుగు |
పాండురంగ విఠల్ 1939 లో విడుదలైన తెలుగు సినిమా.[1]
పాటలు
[మార్చు]- అక్షయలింగ విభో స్వయంభో - పంచాంగం రామానుజాచారి
- ఆర్ది శ్రీసతికొప్పుపై తనువుపై నంశోత్తరీయంబుపై (పద్యం) - తుంగల చలపతి రావు
- కన్నతండ్రి రారా చిన్నికృష్ణ రారా రారా మోహనా - దాసరి కోటిరత్నం
- కలలన్ బోలెడు పుత్ర మిత్ర వనితాగారాది (పద్యం) - మద్దాల శేషగిరి రావు
- కాయము విడిచిన కర్మ వీడునే మాయను బడకే -
- జాగేలా మొరాలింపవా గోపాలా పాలింపవా - దాసరి కోటిరత్నం
- జాలమేల జాలి లేదా తాళజాలరా మరుసుమశరముల - కాంతామణి
- తల్లిదండ్రులకు సేవ నా సకలార్ధసాధకము జీవా - తుంగల చలపతి రావు
- దగ్గిర రా పనిలేదురా ఓరోరి జాణా - బి. సూర్యనారాయణ శాస్త్రి
- దరిజేర్ప రావా దీనపోషణా దేవా దీనపోషణా - దాసరి కోటిరత్నం
- దేవా త్రిభువన పాలనాధారా సకలము నీ కృప - మద్దాల శేషగిరి రావు,జి. స్వరాజ్యం
- ధనపశు పుత్రమిత్ర వనితాగృహ కారణభూతమైన (పద్యం) - తుంగల చలపతి రావు
- నారద గానసుధాలోలా ఇందిరా మానస చంద్ర - దాసరి కోటిరత్నం
- పరమ కిరాతవృత్తి పరదారధనాదుల గాంచుగాక ( పద్యం ) - దాసరి కోటిరత్నం
- పావన చరితా సేవిత మృదు చరణ - జి. స్వరాజ్యం,డి. సత్యవతి, సి. సత్యవతీ దేవి
- పొగసుట్టకు సతీమోవికి అగణితముగా కల్లుపాయ -
- ప్రభూ ధర్మపాలా కాపాడవా దురితాపహారి - తుంగల చలపతి రావు
- ప్రేమ సుధాకరా మారాకారా ప్రణయ విలోల - దొమ్మేటి సత్యనారాయణ, కాంతామణి
- బాలీశు చెల్మిజేసి గదవార వధూవిష మధ్య ( పద్యం) - దొమ్మేటి సత్యనారాయణ
- మంగళకరనీ సేవ మా భాగ్యము మహాత్మా - జి. స్వరాజ్యం,డి. సత్యవతి, సి. సత్యవతీ దేవి
- మనసులేని మనువు నాకు కుదరదు మరిది - బి.ఎ. సుబ్బారావు,యం. పుండరీకాక్షుడు
- మాయలెన్న తరమా రంగా సదమలాంత రంగా - దొమ్మేటి సత్యనారాయణ
- మాయా మయ మోహ జలధి జడమతివై పోవనేల - జి. స్వరాజ్యం
- రంగని భజన సేయ పండరి పోదాము - బృందం
- రండోయి ఓ భక్తులారా మన పండరినాధుని జేరిగోల్వ - బృందం
- రారయ్యో రారయూ రంగాని పురమునాకు - బృందం
- వనజాతసవ శంక రాదిరినిజ వ్రాతంబు లెవ్వాని ( పద్యం ) - దాసరి కోటిరత్నం
- విద్యలెరుగు గాక వేదాంతి యగు గాక (పద్యం) - పంచాంగం రామానుజాచారి
- సంసార జలరాశి సంతరించెడి నావ తల్లి దండ్రుల (పద్యం) - తుంగల చలపతి రావు
- సరి నీకెవరురా కృష్ణా సదయ హృదయా - దాసరి కోటిరత్నం, మాస్టర్ రాధాక్రిష్ణ
- సర్వమంగళ భవాని సర్వపాప కలుషాప - బృందం
- సామినీ రమ్మనవే నా సామిని చెలి - కాంతామణి
- సేవా జీవానా పావన నిధానా లిలాలోల - బి. అమృతమ్మ
- సేవా మహిమను కనుగొన లేరే జ్ఞానహీనులిటు - మాస్టర్ రాధాక్రిష్ణ
- హరిహర నారాయణా దిన రాయో కరుణించి - బృందం