అక్షాంశ రేఖాంశాలు: 17°26′42″N 78°27′55″E / 17.4448917°N 78.4652894°E / 17.4448917; 78.4652894

ప్రకాష్ నగర్ మెట్రో స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇన్వెస్కో ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
సాధారణ సమాచారం
Locationషాపర్స్ స్టాప్ దగ్గర, బేగంపేట, సికింద్రాబాదు-500016[1]
Coordinates17°26′42″N 78°27′55″E / 17.4448917°N 78.4652894°E / 17.4448917; 78.4652894
పట్టాలు2
నిర్మాణం
నిర్మాణ రకంపైకి
Platform levels2
History
Opened29 నవంబరు 2017; 7 సంవత్సరాల క్రితం (2017-11-29)
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషను (స్పాన్సర్‌షిప్ కారణంగా ఇన్వెస్కో ప్రకాశ్ నగర్), హైదరాబాదు బేగంపేట ప్రాంతంలోని ప్రకాశ్ నగర్ సమీపంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది.[2][3] షాపర్స్ స్టాప్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, చికోటి గార్డెన్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కొలంబస్ హాస్పిటల్, పేస్ హాస్పిటల్ దగ్గర సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

2017, నవంబరు 29న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలు

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

ప్రకాశ్ నగర్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.[1]

సౌకర్యాలు

[మార్చు]

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[4]

స్టేషను లేఔట్

[మార్చు]
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[5]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[5]
రెండవ స్థాయి
ఈ పొర రెండు ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉంటుంది. రైళ్లు ఈ స్థాయి నుండి ప్రయాణికులను తీసుకువెళతాయి.[5]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
దక్షిణ దిశ రాయదుర్గం → వైపు
ఉత్తర దిశ వైపు ← నాగోల్
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
ఎల్ 2

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 https://www.ltmetro.com/metro-stations/
  2. "Hyderabad metro to commission line up to Hitec City by year end".
  3. "Hyderabad metro stations we keenly await".
  4. https://www.ltmetro.com/metro-stations/
  5. 5.0 5.1 5.2 https://www.ltmetro.com/metro-stations/#1527065034617-3dc1ce80-fe9e

ఇతర లంకెలు

[మార్చు]