చనుబండ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33: పంక్తి 33:
|government_type =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
|leader_title = [[సర్పంచి]]
|leader_name =
|leader_name = మోరంపూడి అనసూయ
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
|leader_name1 =
|leader_name1 =
పంక్తి 91: పంక్తి 91:
|footnotes =
|footnotes =
}}
}}
'''చనుబండ''', [[కృష్ణా జిల్లా]], [[చత్రాయి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 214. ఇది మండలములో రెండవ పెద్ద గ్రామం. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి [[వ్యవసాయము]]. మండలానికి చెందిన ప్రధాన తపాలా కార్యాలయం ఇక్కడనే వుంది.
'''చనుబండ''', [[కృష్ణా జిల్లా]], [[చాట్రాయి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 214. ఇది మండలములో రెండవ పెద్ద గ్రామం. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి [[వ్యవసాయము]]. మండలానికి చెందిన ప్రధాన తపాలా కార్యాలయం ఇక్కడనే వుంది.
==గ్రామ చరిత్ర, స్థితి==
==గ్రామ చరిత్ర, స్థితి==
* గ్రామం ప్రధాన కూడలి నాలుగు దిక్కులా నాలుగు దారులతొ వుంది.ఒకటి విజయవాడకు, ఒకటి సత్తుపల్లికి, ఒకటి తిరువూరుకి, వేరొకటి చింతలపూడికి దారితీస్తాయి.
* గ్రామం ప్రధాన కూడలి నాలుగు దిక్కులా నాలుగు దారులతొ వుంది.ఒకటి విజయవాడకు, ఒకటి సత్తుపల్లికి, ఒకటి తిరువూరుకి, వేరొకటి చింతలపూడికి దారితీస్తాయి.
* చనుబండ, భౌగోళికంగా 17°04′ఉత్తర 80°81′తూర్పు అక్షాంశరేఖాంశాల లో ఉన్న చాట్రాయి మండలానికి చెందిన రెండవ పెద్ద గ్రామం.గ్రామానికి 100 సంవత్సరాలు పైబడిన చరిత్ర వుంది.
* చనుబండ, భౌగోళికంగా 17°04′ఉత్తర 80°81′తూర్పు అక్షాంశరేఖాంశాల లో ఉన్న చాట్రాయి మండలానికి చెందిన రెండవ పెద్ద గ్రామం.గ్రామానికి 100 సంవత్సరాలు పైబడిన చరిత్ర వుంది.
*చనుబండ గ్రామం,కృష్ణా జిల్లా సరిహద్దులో కృష్ణా మరియు ఖమ్మం జిల్లాల మధ్యన వుంది.
*చనుబండ గ్రామం,కృష్ణా జిల్లా సరిహద్దులో కృష్ణా మరియు ఖమ్మం జిల్లాల మద్యలొ వుంది.
*గ్రామానికి తూర్పున నరసింహరావు పాలెం , ఉత్తరాన సూరంపాలెం, పడమటీన కొర్లమండ, దక్షిణాన క్రిషణారావు పాలెం వున్నాయి.
==గ్రామంలో సౌకర్యాలు==
==గ్రామంలో సౌకర్యాలు==
* ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. దీనికి కావలసిన నీటి వనరులు ప్రధానంగా గ్రామంలో కల మూడు చెరువల ద్వారా లభ్యమవుతాయి.
* ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. దీనికి కావలసిన నీటి వనరులు ప్రధానంగా గ్రామంలో కల మూడు చెరువల ద్వారా లభ్యమవుతాయి.
పంక్తి 108: పంక్తి 109:
‍*రామాలయం, సత్యనారాయణ స్వామి దేవాలయం, మసీదు, చర్చి, పెంతుకొస్తు చర్చి వున్నాయి.
‍*రామాలయం, సత్యనారాయణ స్వామి దేవాలయం, మసీదు, చర్చి, పెంతుకొస్తు చర్చి వున్నాయి.
==ఇతర విశేషాలు==
==ఇతర విశేషాలు==
*ఇక్కడ రామాలయానికి "అపర భద్రాద్రి" అని పేరు. గ్రామంలోని ఈ దేవాలయనికి 100 సంవత్సరాల చరిత్ర వుంది.ఇపుడు వున్న
*ఇక్కడ రామాలయానికి "అపర భద్రాద్రి" అని పేరు. గ్రామంలోని ఈ దేవాలయనికి 400 సంవత్సరాల చరిత్ర వుంది.ఇపుడు వున్న
*ఆలయం 1927లో నిర్మించినది.భద్రాచలం వలెనే ఏటా ఇక్కడి రామాలయంలో కూడ స్వామి వారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. శ్రీరామ నవమి సందర్భంగా ఇక్కడ తిరునాళ్ళు, కబడ్డి పొటీలు కూడా జరుగుతాయి .
*ఆలయం 1627లో నిర్మించినది.భద్రాచలం వలెనే ఏటా ఇక్కడి రామాలయంలో కూడ స్వామి వారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. శ్రీరామ నవమి సందర్భంగా ఇక్కడ తిరునాళ్ళు, కబడ్డి పొటీలు కూడా జరుగుతాయి .
==గణాంకాలు==
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8902. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 4514, మహిళల సంఖ్య 4388, గ్రామంలో నివాసగ్రుహాలు 2154 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3445 హెక్టారులు.

10:26, 21 జనవరి 2014 నాటి కూర్పు

చనుబండ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం చాట్రాయి
ప్రభుత్వం
 - సర్పంచి మోరంపూడి అనసూయ
జనాభా (2001)
 - మొత్తం 8,907
 - పురుషులు 4,514
 - స్త్రీలు 4,388
 - గృహాల సంఖ్య 2,154
పిన్ కోడ్ 521 214
ఎస్.టి.డి కోడ్

చనుబండ, కృష్ణా జిల్లా, చాట్రాయి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 214. ఇది మండలములో రెండవ పెద్ద గ్రామం. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. మండలానికి చెందిన ప్రధాన తపాలా కార్యాలయం ఇక్కడనే వుంది.

గ్రామ చరిత్ర, స్థితి

  • గ్రామం ప్రధాన కూడలి నాలుగు దిక్కులా నాలుగు దారులతొ వుంది.ఒకటి విజయవాడకు, ఒకటి సత్తుపల్లికి, ఒకటి తిరువూరుకి, వేరొకటి చింతలపూడికి దారితీస్తాయి.
  • చనుబండ, భౌగోళికంగా 17°04′ఉత్తర 80°81′తూర్పు అక్షాంశరేఖాంశాల లో ఉన్న చాట్రాయి మండలానికి చెందిన రెండవ పెద్ద గ్రామం.గ్రామానికి 100 సంవత్సరాలు పైబడిన చరిత్ర వుంది.
  • చనుబండ గ్రామం,కృష్ణా జిల్లా సరిహద్దులో కృష్ణా మరియు ఖమ్మం జిల్లాల మద్యలొ వుంది.
  • గ్రామానికి తూర్పున నరసింహరావు పాలెం , ఉత్తరాన సూరంపాలెం, పడమటీన కొర్లమండ, దక్షిణాన క్రిషణారావు పాలెం వున్నాయి.

గ్రామంలో సౌకర్యాలు

  • ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. దీనికి కావలసిన నీటి వనరులు ప్రధానంగా గ్రామంలో కల మూడు చెరువల ద్వారా లభ్యమవుతాయి.
  • మండలానికి చెందిన ప్రధాన తపాలా కార్యాలయం ఇక్కడనే వుంది.

విద్య

  • ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల కొందరు పెద్దల చొరవతో శ్రీ కొత్తగుండ్ల విశ్వనాథం భూ విరాళంతో 1964 లో గ్రామంలో తొలిసారిగా ఏర్పాటు చేయబడింది.
  • గ్రామంలో రెండు ప్రాథమిక పాఠశాలలు వున్నాయి.

ఆర్ధికం, వ్యవసాయం

  • వరి,మామిడి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు. చుట్టుపక్కల గ్రామాలకి ఇది ప్రధాన వాణిజ్య కూడలిగా వుంది

దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు

  • గ్రామంలో అన్ని ప్రథాన మతాల వారికి చెందిన మందిరాలు వున్నాయి.

‍*రామాలయం, సత్యనారాయణ స్వామి దేవాలయం, మసీదు, చర్చి, పెంతుకొస్తు చర్చి వున్నాయి.

ఇతర విశేషాలు

  • ఇక్కడ రామాలయానికి "అపర భద్రాద్రి" అని పేరు. గ్రామంలోని ఈ దేవాలయనికి 400 సంవత్సరాల చరిత్ర వుంది.ఇపుడు వున్న
  • ఆలయం 1627లో నిర్మించినది.భద్రాచలం వలెనే ఏటా ఇక్కడి రామాలయంలో కూడ స్వామి వారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. శ్రీరామ నవమి సందర్భంగా ఇక్కడ తిరునాళ్ళు, కబడ్డి పొటీలు కూడా జరుగుతాయి .

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8902. [1] ఇందులో పురుషుల సంఖ్య 4514, మహిళల సంఖ్య 4388, గ్రామంలో నివాసగ్రుహాలు 2154 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3445 హెక్టారులు.

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో బూరుగుగూడెం, చాట్రాయి, నరసాపురం, జానలగడ్డ, చిన్నంపేట గ్రామాలు ఉన్నాయి.

మూలాలు

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16
"https://te.wikipedia.org/w/index.php?title=చనుబండ&oldid=1003973" నుండి వెలికితీశారు