నశ్యము: కూర్పుల మధ్య తేడాలు
Bhaskaranaidu (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{మొలక}} |
{{మొలక}} |
||
'''నశ్యము''' (Snuff) |
'''నశ్యము''' (Snuff) అనగా [[ముక్కు పొడి]]. |
||
దీనిని [[పొగాకు]] నుండి తయారు చేస్తారు. |
దీనిని [[పొగాకు]] నుండి తయారు చేస్తారు. |
||
బాగా ఎండిన పొగాకును పొడి అయ్యే వరకు నూరి చిన్న డబ్బాలలో భద్రపరుస్తారు. |
బాగా ఎండిన పొగాకును పొడి అయ్యే వరకు నూరి చిన్న డబ్బాలలో భద్రపరుస్తారు. |
||
పంక్తి 7: | పంక్తి 7: | ||
నశ్యము (Snuff) అనగా ముక్కు పొడి. దీనిని పొగాకు నుండి తయారు చేస్తారు. బాగా ఎండిన పొగాకును పొడి అయ్యే వరకు నూరి చిన్న డబ్బాలలో భద్రపరుస్తారు. ఈ నశ్యము ముక్కు ద్వారా పీల్చి సేవిస్తారు. ఇది ఒక వ్యసనము . పొగలేని ఈ పొగాకు- నశ్యము మొదట అమెరికా లో ప్రారంభమై 17 వ శతాబ్దము లో ప్రపంచమంతటా వ్యాపించినది . క్రమేపి ఈ పొగాకు పౌడర్ లో వాసనకోసం కర్ఫూరము , యాలకులు, గులాబి |
నశ్యము (Snuff) అనగా ముక్కు పొడి. దీనిని పొగాకు నుండి తయారు చేస్తారు. బాగా ఎండిన పొగాకును పొడి అయ్యే వరకు నూరి చిన్న డబ్బాలలో భద్రపరుస్తారు. ఈ నశ్యము ముక్కు ద్వారా పీల్చి సేవిస్తారు. ఇది ఒక వ్యసనము . పొగలేని ఈ పొగాకు- నశ్యము మొదట అమెరికా లో ప్రారంభమై 17 వ శతాబ్దము లో ప్రపంచమంతటా వ్యాపించినది . క్రమేపి ఈ పొగాకు పౌడర్ లో వాసనకోసం కర్ఫూరము , యాలకులు, గులాబి , చెర్రీ , కోలా సుగంధ ద్రవ్యాలు కలపడము మొదలు పెట్టారు . |
||
పనిచేయు విధానము : పొగాకు లో నికొటిన్(nicotine) పదార్ధము మెదడును ఉత్తేజ పరచడము ద్వారా మనిషి ఉషారుగా , ఉత్తేజముగా ఉంటాడు . ఈ నికొటున్ ప్రభావము అయిపోయిన తరువాత మెదడు డిమ్ (sleepy) గా ఉండడము వలన మళ్ళీ నశ్యము తీసుకోవాలని తీవ్యమైన కోరిక , అవసరము కలుగుతుంది . ఆ విధముగా ఇది వ్యసనము గా (addiction) మారుతుంది . |
పనిచేయు విధానము : పొగాకు లో నికొటిన్(nicotine) పదార్ధము మెదడును ఉత్తేజ పరచడము ద్వారా మనిషి ఉషారుగా , ఉత్తేజముగా ఉంటాడు . ఈ నికొటున్ ప్రభావము అయిపోయిన తరువాత మెదడు డిమ్ (sleepy) గా ఉండడము వలన మళ్ళీ నశ్యము తీసుకోవాలని తీవ్యమైన కోరిక , అవసరము కలుగుతుంది . ఆ విధముగా ఇది వ్యసనము గా (addiction) మారుతుంది . |
||
ఆరోగ్య ప్రమాదాలు : నశ్యము వలన పొగ ఉండదు కావున ఊపిరితిత్తుల క్యాన్సర్ రాదుగాని |
ఆరోగ్య ప్రమాదాలు : నశ్యము వలన పొగ ఉండదు కావున ఊపిరితిత్తుల క్యాన్సర్ రాదుగాని " ముక్కు -గొంతు (Naso-pharyngeal) క్యాన్సర్ లు వచ్చే ప్రమాదము ఉంది . తుమ్ములు ఎక్కువగా వస్తాయి. ఊపిరి తిత్తులలో ఈ పౌడర్ గాలి గదుల గోడలకు అంటుకునే అవకాశము ఉన్నందున గాలిలోని ఆక్షిజన్ తీసుకునే శక్తి తగ్గి ... ఉబ్బసము , బ్రొంకైటిస్ , మిగతా ఆయాసము వ్యాధులు వచ్చే అవకాశము ఉంది. |
||
వ్యసనాలలో ఇది కూడా ధూమపానము లో చెప్పబడి ఉన్నది. దూమపానము వలన చేసే వ్యక్తికే కాకుండా చుట్టూ ఉన్నవారికి నష్టము జరుగుతుంది. . కాని నశ్యము ఆ వ్యక్తికే పరిమితము అవుతుంది . నశ్యం పండిత లక్షణం అనేవారు . . . పూర్వము అలా జనాన్ని నమ్మించేవారు ... వ్యసనాన్ని మానలేక . |
వ్యసనాలలో ఇది కూడా ధూమపానము లో చెప్పబడి ఉన్నది. దూమపానము వలన చేసే వ్యక్తికే కాకుండా చుట్టూ ఉన్నవారికి నష్టము జరుగుతుంది. . కాని నశ్యము ఆ వ్యక్తికే పరిమితము అవుతుంది . నశ్యం పండిత లక్షణం అనేవారు . . . పూర్వము అలా జనాన్ని నమ్మించేవారు ... వ్యసనాన్ని మానలేక . |
||
16:32, 6 జూన్ 2014 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
నశ్యము (Snuff) అనగా ముక్కు పొడి. దీనిని పొగాకు నుండి తయారు చేస్తారు. బాగా ఎండిన పొగాకును పొడి అయ్యే వరకు నూరి చిన్న డబ్బాలలో భద్రపరుస్తారు. ఈ నశ్యము ముక్కు ద్వారా పీల్చి సేవిస్తారు. ఇది ఒకవ్యసనం
నశ్యము (Snuff) అనగా ముక్కు పొడి. దీనిని పొగాకు నుండి తయారు చేస్తారు. బాగా ఎండిన పొగాకును పొడి అయ్యే వరకు నూరి చిన్న డబ్బాలలో భద్రపరుస్తారు. ఈ నశ్యము ముక్కు ద్వారా పీల్చి సేవిస్తారు. ఇది ఒక వ్యసనము . పొగలేని ఈ పొగాకు- నశ్యము మొదట అమెరికా లో ప్రారంభమై 17 వ శతాబ్దము లో ప్రపంచమంతటా వ్యాపించినది . క్రమేపి ఈ పొగాకు పౌడర్ లో వాసనకోసం కర్ఫూరము , యాలకులు, గులాబి , చెర్రీ , కోలా సుగంధ ద్రవ్యాలు కలపడము మొదలు పెట్టారు .
పనిచేయు విధానము : పొగాకు లో నికొటిన్(nicotine) పదార్ధము మెదడును ఉత్తేజ పరచడము ద్వారా మనిషి ఉషారుగా , ఉత్తేజముగా ఉంటాడు . ఈ నికొటున్ ప్రభావము అయిపోయిన తరువాత మెదడు డిమ్ (sleepy) గా ఉండడము వలన మళ్ళీ నశ్యము తీసుకోవాలని తీవ్యమైన కోరిక , అవసరము కలుగుతుంది . ఆ విధముగా ఇది వ్యసనము గా (addiction) మారుతుంది .
ఆరోగ్య ప్రమాదాలు : నశ్యము వలన పొగ ఉండదు కావున ఊపిరితిత్తుల క్యాన్సర్ రాదుగాని " ముక్కు -గొంతు (Naso-pharyngeal) క్యాన్సర్ లు వచ్చే ప్రమాదము ఉంది . తుమ్ములు ఎక్కువగా వస్తాయి. ఊపిరి తిత్తులలో ఈ పౌడర్ గాలి గదుల గోడలకు అంటుకునే అవకాశము ఉన్నందున గాలిలోని ఆక్షిజన్ తీసుకునే శక్తి తగ్గి ... ఉబ్బసము , బ్రొంకైటిస్ , మిగతా ఆయాసము వ్యాధులు వచ్చే అవకాశము ఉంది.
వ్యసనాలలో ఇది కూడా ధూమపానము లో చెప్పబడి ఉన్నది. దూమపానము వలన చేసే వ్యక్తికే కాకుండా చుట్టూ ఉన్నవారికి నష్టము జరుగుతుంది. . కాని నశ్యము ఆ వ్యక్తికే పరిమితము అవుతుంది . నశ్యం పండిత లక్షణం అనేవారు . . . పూర్వము అలా జనాన్ని నమ్మించేవారు ... వ్యసనాన్ని మానలేక .