రకుల్ ప్రీత్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) చి వర్గం:తెలుగు సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి) |
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
||
పంక్తి 22: | పంక్తి 22: | ||
'''రకుల్ ప్రీత్ సింగ్ ''' ఒక తెలుగు సినిమా నటి. |
'''రకుల్ ప్రీత్ సింగ్ ''' ఒక తెలుగు సినిమా నటి. |
||
==ఇతర వివరాలు== |
==ఇతర వివరాలు== |
||
*పూర్తిపేరు : రకుల్ ప్రీత్ సింగ్ |
|||
*పుట్టి పెరిగింది : ఢిల్లీలో |
|||
*చదువు : ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్ |
|||
*తొలిగుర్తింపు : మిస్ ఇండియా పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది. |
|||
*సినిమాల్లోకి : ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్గా నటించింది. తరవాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తిచేసింది. |
|||
*తెలుగులో తొలిసారి : కెరటం మొదటిసినిమా. ఆ తరవాత [[వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్]]. |
|||
*నటించే భాషలు : నాలుగు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ |
|||
*సినిమాలు కాకుండా : జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని. స్కూల్లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది. |
|||
*ఇష్టమైన వ్యాపకాలు : గుర్రపుస్వారీ, భరతనాట్యం సాధన చేయడం |
|||
*హాబీలు : క్రమం తప్పకుండా స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ సాధన. కరాటేలో బ్లూ బెల్ట్ కూడా ఉంది. |
|||
*నచ్చే సెలెబ్రిటీలు : [[షారుక్ ఖాన్]], [[సైనా నెహ్వాల్]] |
|||
==బయటి లంకెలు== |
==బయటి లంకెలు== |
||
12:18, 25 జూన్ 2014 నాటి కూర్పు
రకుల్ ప్రీత్ సింగ్ | |
జననం | {{{birthdate}}} |
రకుల్ ప్రీత్ సింగ్ ఒక తెలుగు సినిమా నటి.
ఇతర వివరాలు
- పూర్తిపేరు : రకుల్ ప్రీత్ సింగ్
- పుట్టి పెరిగింది : ఢిల్లీలో
- చదువు : ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్
- తొలిగుర్తింపు : మిస్ ఇండియా పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది.
- సినిమాల్లోకి : ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్గా నటించింది. తరవాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తిచేసింది.
- తెలుగులో తొలిసారి : కెరటం మొదటిసినిమా. ఆ తరవాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్.
- నటించే భాషలు : నాలుగు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ
- సినిమాలు కాకుండా : జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని. స్కూల్లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది.
- ఇష్టమైన వ్యాపకాలు : గుర్రపుస్వారీ, భరతనాట్యం సాధన చేయడం
- హాబీలు : క్రమం తప్పకుండా స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ సాధన. కరాటేలో బ్లూ బెల్ట్ కూడా ఉంది.
- నచ్చే సెలెబ్రిటీలు : షారుక్ ఖాన్, సైనా నెహ్వాల్