వి ఆర్ రాసాని: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 35: | పంక్తి 35: | ||
== సంకలనాలు == |
== సంకలనాలు == |
||
తెలుగు కథ- దళిత,మైనారిటీ,గిరిజన,బహుజన,జీవితం (2012) |
|||
== ఇతరములు == |
== ఇతరములు == |
15:17, 17 ఆగస్టు 2014 నాటి కూర్పు
డా.వి.ఆర్.రాసాని | |
---|---|
జననం | రాసాని వెంకట్రామయ్య 1957, ఏప్రియల్, 19 చిత్తూరు జిల్లా, పులిచెర్ల మం. కురవపల్లె. |
నివాస ప్రాంతం | తిరుపతి |
ఇతర పేర్లు | రాసాని |
వృత్తి | శ్రీ వేంకటేశ్వ డిగ్రీ కళాశాల, తిరుపతి, తెలుగు అధ్యాపకుడు |
తండ్రి | కీ.శే. శిద్ధయ్య |
తల్లి | కీ.శే. యల్లమ్మ |
డా.వి.ఆర్.రాసానిగా తెలుగు సాహిత్య లోకానికి పరిచయమైన రాసాని వెంకట్రామయ్య రాయలసీమ వాసి. రాసాని కథ, నవల, నాటక కర్తగా, విమర్శకుడిగానే గాక కవిగా, కాలమిస్టుగా, నాటక ప్రయోక్తగా కూడా ప్రసిద్ధుడే. వీరి రచనలు ఇతర భాషలలోకి కూడా అనువాదం చేయబడ్డాయి.[1]
రచనలు
కథలు
నవలలు
నాటికలు
నాటకాలు
కథా రూపకాలు
సంకలనాలు
తెలుగు కథ- దళిత,మైనారిటీ,గిరిజన,బహుజన,జీవితం (2012)