కాదంబరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
కాదంబరి సంస్కృతంలో బాణుడు రచించిన వచన కావ్యం. సంస్కృత కవి, నాటకకర్త [[బాణభట్టుడు]] దీనికి కర్త. శ్లోకరూపంలోని కావ్యాలే ప్రఖ్యాతంగా ఉండే ప్రాచీన సాహిత్యంలో బాణుని కాదంబరి సఫలీకృతమైన ప్రయోగంగా చెప్పుకోవచ్చు.

== రచన నేపథ్యం ==
కాదంబరి బాణుని కృతిగా పేర్కొన్నా దీనిని పూర్తిచేసేవరకూ ఆయన జీవించలేదు.

10:50, 29 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

కాదంబరి సంస్కృతంలో బాణుడు రచించిన వచన కావ్యం. సంస్కృత కవి, నాటకకర్త బాణభట్టుడు దీనికి కర్త. శ్లోకరూపంలోని కావ్యాలే ప్రఖ్యాతంగా ఉండే ప్రాచీన సాహిత్యంలో బాణుని కాదంబరి సఫలీకృతమైన ప్రయోగంగా చెప్పుకోవచ్చు.

రచన నేపథ్యం

కాదంబరి బాణుని కృతిగా పేర్కొన్నా దీనిని పూర్తిచేసేవరకూ ఆయన జీవించలేదు.

"https://te.wikipedia.org/w/index.php?title=కాదంబరి&oldid=1301574" నుండి వెలికితీశారు