శిల్పా శిరోద్కర్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 13: | పంక్తి 13: | ||
శిల్పా శిరోద్కర్ హిందీ సినిమా పరిశ్రమకు సంబంధించిన నటి. నటుడు, నిర్మాత [[మోహన్ బాబు]] తన సొంత చిత్రం బ్రహ్మతో ఈమెను [[తెలుగు]] తెరకు పరిచయం చేసాడు. తరువాత నాగార్జున తో కలిసి హిందీ సినిమా "ఖుదా గవాః" లో నటించింది. ఈ సినిమాని తరువాత తెలుగులో కూడా అనువాదం చేసారు ([[కొండవీటి సింహం]] అని పేరు పెట్టారు అనుకుంటా). ఈ పేరుతో ఒక పెద్ద సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా ముందే ఉంది. దానికి హీరో [[యన్. టి. రామారావు]]. ఈవిడ చెల్లెలైన [[నమ్రతా శిరోద్కర్]], ప్రముఖ తెలుగు నటుడు మరియు నటుడు [[ఘట్టమనేని కృష్ణ]] కుమారుడు అయిన [[మహేష్ బాబు]] ను వివాహం చేసుకున్నది. [[ఐశ్వర్య రాయ్]], [[సుష్మితా సేన్]] మిస్ ఇండియా పోటిలో పాల్గొన్న తరువాతి సంవత్సరం , నమ్రత మిస్ ఇండియా గా గెలుపొందింది. |

==శిల్పా శిరోద్కర్ నటించిన తెలుగు చిత్రాలు== |
==శిల్పా శిరోద్కర్ నటించిన తెలుగు చిత్రాలు== |
||
*[[బ్రహ్మ]] |
|||
==మూలాలు== |
==మూలాలు== |
||
<references/> |
<references/> |
20:05, 24 ఆగస్టు 2015 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
శిల్పా శిరోద్కర్ | |
---|---|
జననం | శిల్పా శిరోద్కర్ 1969 నవంబరు 20 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1989 - 2000 |
జీవిత భాగస్వామి | అపరేష్ రంజిత్ (2000 - ఇప్పటివరకు)[1] |
శిల్పా శిరోద్కర్ హిందీ సినిమా పరిశ్రమకు సంబంధించిన నటి. నటుడు, నిర్మాత మోహన్ బాబు తన సొంత చిత్రం బ్రహ్మతో ఈమెను తెలుగు తెరకు పరిచయం చేసాడు. తరువాత నాగార్జున తో కలిసి హిందీ సినిమా "ఖుదా గవాః" లో నటించింది. ఈ సినిమాని తరువాత తెలుగులో కూడా అనువాదం చేసారు (కొండవీటి సింహం అని పేరు పెట్టారు అనుకుంటా). ఈ పేరుతో ఒక పెద్ద సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా ముందే ఉంది. దానికి హీరో యన్. టి. రామారావు. ఈవిడ చెల్లెలైన నమ్రతా శిరోద్కర్, ప్రముఖ తెలుగు నటుడు మరియు నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు అయిన మహేష్ బాబు ను వివాహం చేసుకున్నది. ఐశ్వర్య రాయ్, సుష్మితా సేన్ మిస్ ఇండియా పోటిలో పాల్గొన్న తరువాతి సంవత్సరం , నమ్రత మిస్ ఇండియా గా గెలుపొందింది.
శిల్పా శిరోద్కర్ నటించిన తెలుగు చిత్రాలు
మూలాలు
- ↑ "Shilpa Shirodkar tied the knot with Holland resident Apresh Ranjit at a simple ceremony in Mumbai". Tribune India. 11 July 2000. Retrieved 20 May 2011.
{{cite web}}
: Italic or bold markup not allowed in:|publisher=
(help)