కప్ప: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23: పంక్తి 23:


కప్పలు (Frogs) [[అనూర]] క్రమానికి చెందిన [[ఉభయచరాలు]].
కప్పలు (Frogs) [[అనూర]] క్రమానికి చెందిన [[ఉభయచరాలు]].

==సామాన్య లక్షణాలు==
* ప్రౌఢదశలో [[తోక]] లోపించిన విజయవంతమఇన ప్రత్యేక ఉభయచరాలు.
* పూర్వ చరమాంగాలు బలంగా ఉండే అసమానమైన నిర్మాణాలు. వెనుక కాళ్ళు, ముందుకాళ్ళ కంటే పొడవుగా ఉండటం వల్ల అవి గెంతటానికి తోడ్పడతాయి. ముందుకాళ్ళు ఆధారం పై దిగినప్పుడు సహాయపడతాయి. [[అంగుళ్యాంతజాలం]] గల వెనుక కాళ్ళు ఈదడానికి కూడా పనికివస్తాయి.
* ప్రౌఢజీవులకు మొప్పలు గాని, మొప్పచీలికలు గాని లేవు.
* [[కర్ణభేరి]], [[కనురెప్పలు]] బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
* తల, మొండెం కలిసిపోయాయి. మెడ లోపించింది. వెన్నెముక 5-9 వెన్నుపూసలను కలిగి ఉండటం వల్ల చిన్నదిగా కనిపిస్తుంది. పుచ్ఛదండం సన్నగా, పొడవుగా ఉంటుంది.
* బాహ్య ఫలదీకరణ.



[[en:Frog]]
[[en:Frog]]

09:29, 1 సెప్టెంబరు 2007 నాటి కూర్పు

కప్పలు
కాల విస్తరణ: Triassic - Recent
White's Tree Frog (Litoria caerulea)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
అనూర

Merrem, 1820
Suborders

Archaeobatrachia
Mesobatrachia
Neobatrachia
-
List of Anuran families

Distribution of frogs (in black)

కప్పలు (Frogs) అనూర క్రమానికి చెందిన ఉభయచరాలు.

సామాన్య లక్షణాలు

  • ప్రౌఢదశలో తోక లోపించిన విజయవంతమఇన ప్రత్యేక ఉభయచరాలు.
  • పూర్వ చరమాంగాలు బలంగా ఉండే అసమానమైన నిర్మాణాలు. వెనుక కాళ్ళు, ముందుకాళ్ళ కంటే పొడవుగా ఉండటం వల్ల అవి గెంతటానికి తోడ్పడతాయి. ముందుకాళ్ళు ఆధారం పై దిగినప్పుడు సహాయపడతాయి. అంగుళ్యాంతజాలం గల వెనుక కాళ్ళు ఈదడానికి కూడా పనికివస్తాయి.
  • ప్రౌఢజీవులకు మొప్పలు గాని, మొప్పచీలికలు గాని లేవు.
  • కర్ణభేరి, కనురెప్పలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
  • తల, మొండెం కలిసిపోయాయి. మెడ లోపించింది. వెన్నెముక 5-9 వెన్నుపూసలను కలిగి ఉండటం వల్ల చిన్నదిగా కనిపిస్తుంది. పుచ్ఛదండం సన్నగా, పొడవుగా ఉంటుంది.
  • బాహ్య ఫలదీకరణ.
"https://te.wikipedia.org/w/index.php?title=కప్ప&oldid=177920" నుండి వెలికితీశారు