తొడిమ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి Bot: Migrating 10 langlinks, now provided by Wikidata on d:q10289985; 2 langlinks remaining
పంక్తి 11: పంక్తి 11:
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
[[వర్గం:వృక్ష శాస్త్రము]]


[[en:Petiole (botany)]]
[[ca:Pecíol]]
[[de:Blatt (Pflanze)#Blattstiel]]
[[de:Blatt (Pflanze)#Blattstiel]]
[[et:Leheroots]]
[[es:Peciolo]]
[[eo:Petiolo]]
[[fa:دمبرگ]]
[[fr:Pétiole]]
[[he:פטוטרת]]
[[he:פטוטרת]]
[[lt:Lapkotis]]
[[pt:Pecíolo]]
[[fi:Lehtiruoti]]
[[fi:Lehtiruoti]]
[[uk:Черешок]]

06:27, 18 ఏప్రిల్ 2016 నాటి కూర్పు

Leaf of Dog Rose (Rosa canina), showing the petiole, two leafy stipules, and five leaflets.

తొడిమ అనగా కాండంనకు ఆకునకు, కాండంనకు పుష్పంనకు, మరియు కాండంనకు కాయకు మధ్య ఉండే కాండం వంటి భాగాన్ని తొడిమ అంటారు. తొడిమను ఇంగ్లీషులో Petiole అంటారు.

Acacia koa with phyllode between the branch and the compound leaves.

తొడిమ బొప్పాయి, గంగరావి మొదలగు కొన్నిటిలో పొడుగుగా ఉండును. పొన్న, రేగు మొదలగు కొన్నిటిలో పొట్టిగా నుండును. నేల ఉసిరి ఆకులకును వాయింట యొక్క చిట్టి ఆకులకును తొడిమ లేనే లేదు. తొడిమనంటుకొని దానికిరు ప్రక్కల కణుపు వద్ద చిన్న రేకలవంటివి కొన్నిటిలో ఉండును. ఉదాహరణకు: గులాబి. వానికి కణుపుపుచ్ఛములని పేరు. ఇవి ఆకులు మిక్కిలి చిన్నవిగా ఉన్నప్పుడు కణుపుసందులందు మొలచెడు మొగ్గలకు ఎండ తగులనీయకుండ కాపాడుచుండును. రేగు చెట్టులోనివి ముండ్లుగా మారియున్నవి. తొగరు చెట్టులో రెండాకులకును మధ్యగా నున్నవి.

"https://te.wikipedia.org/w/index.php?title=తొడిమ&oldid=1867502" నుండి వెలికితీశారు