బిట్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''బిట్''' అనేది కంప్యూటింగ్ మరియు డిజిటల్ కమ్యూనికేషన్లలో సమాచారం యొక్క ప్రాథమిక ప్రమాణం. ఒక బిట్ కేవలం రెండు విలువల్లో ఒకదానిని మాత్రమే సూచించగలదు. అందువలన దీనిని భౌతికంగా రెండు స్థితుల్లో ఉండగల ఏ పరికరంతోనైనా సూచించవచ్చు. ఈ విలువలు సర్వసాధారణంగా 0 తో గాని లేదా 1 తో గాని సూచించబడతాయి. బైనరీ డిజిట్ యొక్క పూర్తి రూపమే బిట్. ఇది సమాచార సిద్ధాంతంలో [[క్లౌడ్ షానన్|షానన్]] <ref>https://www.unc.edu/~rowlett/units/dictB.html#bit</ref> అనే ప్రమాణానానికి సమానం.

ఈ రెండు విలువలను తర్కంలో(లాజిక్) ''అవును/కాదు'', ''ఉంది/లేదు'', ''సత్యం/అసత్యం''; గణితంలో ''ధన సంఖ్య/ఋణ సంఖ్య''; ఏదైనా స్థితిని తెలుపడానికి ''ఆన్/ఆఫ్'' లాంటి వాటిని సూచించడానికి వాడతారు.
ఈ రెండు విలువలను తర్కంలో(లాజిక్) ''అవును/కాదు'', ''ఉంది/లేదు'', ''సత్యం/అసత్యం''; గణితంలో ''ధన సంఖ్య/ఋణ సంఖ్య''; ఏదైనా స్థితిని తెలుపడానికి ''ఆన్/ఆఫ్'' లాంటి వాటిని సూచించడానికి వాడతారు. బిట్లను ప్రమాణంగా సూచించడానికి ఆంగ్లంలో bits లేదా b అని గానీ సూచిస్తారు. సాధారణంగా ఎనిమిది బిట్ల సముదాయాన్ని ఒక ''బైట్'' అని వ్యవహరిస్తారు.

== భౌతిక నమూనా ==
== భౌతిక నమూనా ==

01:11, 28 మే 2016 నాటి కూర్పు

బిట్ అనేది కంప్యూటింగ్ మరియు డిజిటల్ కమ్యూనికేషన్లలో సమాచారం యొక్క ప్రాథమిక ప్రమాణం. ఒక బిట్ కేవలం రెండు విలువల్లో ఒకదానిని మాత్రమే సూచించగలదు. అందువలన దీనిని భౌతికంగా రెండు స్థితుల్లో ఉండగల ఏ పరికరంతోనైనా సూచించవచ్చు. ఈ విలువలు సర్వసాధారణంగా 0 తో గాని లేదా 1 తో గాని సూచించబడతాయి. బైనరీ డిజిట్ యొక్క పూర్తి రూపమే బిట్. ఇది సమాచార సిద్ధాంతంలో షానన్ [1] అనే ప్రమాణానానికి సమానం.

ఈ రెండు విలువలను తర్కంలో(లాజిక్) అవును/కాదు, ఉంది/లేదు, సత్యం/అసత్యం; గణితంలో ధన సంఖ్య/ఋణ సంఖ్య; ఏదైనా స్థితిని తెలుపడానికి ఆన్/ఆఫ్ లాంటి వాటిని సూచించడానికి వాడతారు. బిట్లను ప్రమాణంగా సూచించడానికి ఆంగ్లంలో bits లేదా b అని గానీ సూచిస్తారు. సాధారణంగా ఎనిమిది బిట్ల సముదాయాన్ని ఒక బైట్ అని వ్యవహరిస్తారు.

భౌతిక నమూనా

ఒక బిట్ ను ఏదైనా డిజిటల్ పరికరంతో లేదా కేవలం రెండు స్థితుల్లో ఉండగలిగే ఏ భౌతిక పరికరంతోనైనా సూచించవచ్చు. వీటిని సూచించడానికి పలు మార్గాలు ఉన్నాయి. అధునాతన కంప్యూటింగ్ పరికరాలలో దీనిని ఎలక్ట్రికల్ వోల్టేజీ లేదా కరెంటు ప్రవాహంతో సూచిస్తారు.

మూలాలు

  1. https://www.unc.edu/~rowlett/units/dictB.html#bit
"https://te.wikipedia.org/w/index.php?title=బిట్&oldid=1883778" నుండి వెలికితీశారు