నశ్యము: కూర్పుల మధ్య తేడాలు
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), గా → గా , , → , (5), ( → ( using AWB |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
బాగా ఎండిన పొగాకును పొడి అయ్యే వరకు నూరి చిన్న డబ్బాలలో భద్రపరుస్తారు. |
బాగా ఎండిన పొగాకును పొడి అయ్యే వరకు నూరి చిన్న డబ్బాలలో భద్రపరుస్తారు. |
||
ఈ నశ్యము [[ముక్కు]] ద్వారా పీల్చి సేవిస్తారు. |
ఈ నశ్యము [[ముక్కు]] ద్వారా పీల్చి సేవిస్తారు. |
||
ఇది ఒక[[ |
ఇది ఒక [[వ్యసనం]] |
||
నశ్యము (Snuff) అనగా ముక్కు పొడి. దీనిని పొగాకు నుండి తయారు చేస్తారు. బాగా ఎండిన పొగాకును పొడి అయ్యే వరకు నూరి చిన్న డబ్బాలలో భద్రపరుస్తారు. ఈ నశ్యము ముక్కు ద్వారా పీల్చి సేవిస్తారు. ఇది ఒక వ్యసనము . పొగలేని ఈ పొగాకు- నశ్యము మొదట |
నశ్యము (Snuff) అనగా ముక్కు పొడి. దీనిని పొగాకు నుండి తయారు చేస్తారు. బాగా ఎండిన పొగాకును పొడి అయ్యే వరకు నూరి చిన్న డబ్బాలలో భద్రపరుస్తారు. ఈ నశ్యము ముక్కు ద్వారా పీల్చి సేవిస్తారు. ఇది ఒక వ్యసనము . పొగలేని ఈ పొగాకు- నశ్యము మొదట అమెరికాలో ప్రారంభమై 17 వ శతాబ్దములో ప్రపంచమంతటా వ్యాపించినది . క్రమేపి ఈ పొగాకు పౌడర్ లో వాసనకోసం కర్ఫూరము, యాలకులు, గులాబి, చెర్రీ, కోలా సుగంధ ద్రవ్యాలు కలపడము మొదలు పెట్టారు . |
||
పనిచేయు విధానము : |
పనిచేయు విధానము : పొగాకులో నికొటిన్ (nicotine) పదార్ధము మెదడును ఉత్తేజ పరచడము ద్వారా మనిషి ఉషారుగా, ఉత్తేజముగా ఉంటాడు . ఈ నికొటున్ ప్రభావము అయిపోయిన తరువాత మెదడు డిమ్ (sleepy) గా ఉండడము వలన మళ్ళీ నశ్యము తీసుకోవాలని తీవ్యమైన కోరిక, అవసరము కలుగుతుంది . ఆ విధముగా ఇది వ్యసనముగా (addiction) మారుతుంది . |
||
ఆరోగ్య ప్రమాదాలు : నశ్యము వలన పొగ ఉండదు కావున ఊపిరితిత్తుల క్యాన్సర్ రాదుగాని " ముక్కు -గొంతు (Naso-pharyngeal) క్యాన్సర్ లు వచ్చే ప్రమాదము ఉంది . తుమ్ములు ఎక్కువగా వస్తాయి. ఊపిరి తిత్తులలో ఈ పౌడర్ గాలి గదుల గోడలకు అంటుకునే అవకాశము ఉన్నందున గాలిలోని ఆక్షిజన్ తీసుకునే శక్తి తగ్గి ... ఉబ్బసము , బ్రొంకైటిస్ , మిగతా ఆయాసము వ్యాధులు వచ్చే అవకాశము ఉంది. |

వ్యసనాలలో ఇది కూడా ధూమపానము లో చెప్పబడి ఉన్నది. దూమపానము వలన చేసే వ్యక్తికే కాకుండా చుట్టూ ఉన్నవారికి నష్టము జరుగుతుంది. . కాని నశ్యము ఆ వ్యక్తికే పరిమితము అవుతుంది . నశ్యం పండిత లక్షణం అనేవారు . . . పూర్వము అలా జనాన్ని నమ్మించేవారు ... వ్యసనాన్ని మానలేక . |

పంక్తి 17: | పంక్తి 16: | ||
* Ursula Bourne, ''Snuff.'' Shire Publications, 1990. [http://www.snuffstore.co.uk/snuff-ursula-bourne-p-365.html?cPath=73] |
* Ursula Bourne, ''Snuff.'' Shire Publications, 1990. [http://www.snuffstore.co.uk/snuff-ursula-bourne-p-365.html?cPath=73] |
||
* John D. Hinds, "The Use of Tobacco." 1882. [http://medicolegal.tripod.com/hinds1882.htm] |
* John D. Hinds, "The Use of Tobacco." 1882. [http://medicolegal.tripod.com/hinds1882.htm] |
||
[[వర్గం:వ్యసనాలు]] |
[[వర్గం:వ్యసనాలు]] |
||
[[వర్గం: |
[[వర్గం:పొగాకు ఉత్పత్తులు]] |
23:36, 19 అక్టోబరు 2016 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
నశ్యము (Snuff) అనగా ముక్కు పొడి. దీనిని పొగాకు నుండి తయారు చేస్తారు. బాగా ఎండిన పొగాకును పొడి అయ్యే వరకు నూరి చిన్న డబ్బాలలో భద్రపరుస్తారు. ఈ నశ్యము ముక్కు ద్వారా పీల్చి సేవిస్తారు. ఇది ఒక వ్యసనం
నశ్యము (Snuff) అనగా ముక్కు పొడి. దీనిని పొగాకు నుండి తయారు చేస్తారు. బాగా ఎండిన పొగాకును పొడి అయ్యే వరకు నూరి చిన్న డబ్బాలలో భద్రపరుస్తారు. ఈ నశ్యము ముక్కు ద్వారా పీల్చి సేవిస్తారు. ఇది ఒక వ్యసనము . పొగలేని ఈ పొగాకు- నశ్యము మొదట అమెరికాలో ప్రారంభమై 17 వ శతాబ్దములో ప్రపంచమంతటా వ్యాపించినది . క్రమేపి ఈ పొగాకు పౌడర్ లో వాసనకోసం కర్ఫూరము, యాలకులు, గులాబి, చెర్రీ, కోలా సుగంధ ద్రవ్యాలు కలపడము మొదలు పెట్టారు . పనిచేయు విధానము : పొగాకులో నికొటిన్ (nicotine) పదార్ధము మెదడును ఉత్తేజ పరచడము ద్వారా మనిషి ఉషారుగా, ఉత్తేజముగా ఉంటాడు . ఈ నికొటున్ ప్రభావము అయిపోయిన తరువాత మెదడు డిమ్ (sleepy) గా ఉండడము వలన మళ్ళీ నశ్యము తీసుకోవాలని తీవ్యమైన కోరిక, అవసరము కలుగుతుంది . ఆ విధముగా ఇది వ్యసనముగా (addiction) మారుతుంది . ఆరోగ్య ప్రమాదాలు : నశ్యము వలన పొగ ఉండదు కావున ఊపిరితిత్తుల క్యాన్సర్ రాదుగాని " ముక్కు -గొంతు (Naso-pharyngeal) క్యాన్సర్ లు వచ్చే ప్రమాదము ఉంది . తుమ్ములు ఎక్కువగా వస్తాయి. ఊపిరి తిత్తులలో ఈ పౌడర్ గాలి గదుల గోడలకు అంటుకునే అవకాశము ఉన్నందున గాలిలోని ఆక్షిజన్ తీసుకునే శక్తి తగ్గి ... ఉబ్బసము , బ్రొంకైటిస్ , మిగతా ఆయాసము వ్యాధులు వచ్చే అవకాశము ఉంది. వ్యసనాలలో ఇది కూడా ధూమపానము లో చెప్పబడి ఉన్నది. దూమపానము వలన చేసే వ్యక్తికే కాకుండా చుట్టూ ఉన్నవారికి నష్టము జరుగుతుంది. . కాని నశ్యము ఆ వ్యక్తికే పరిమితము అవుతుంది . నశ్యం పండిత లక్షణం అనేవారు . . . పూర్వము అలా జనాన్ని నమ్మించేవారు ... వ్యసనాన్ని మానలేక .