వాయు నియమాలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధృడమై → దృఢమై using AWB |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[వాయువు]]ల ధర్మాలలో ముఖ్యమైనవి [[ద్రవ్యరాశి]], [[ఘనపరిమాణం]], [[పీడనం]] మరియు [[ఉష్ణోగ్రత]]. ఈ వాయు ధర్మాలకు గల పరస్పర సంబంధాలను తెలిపే నియమాలను '''వాయు నియమాలు''' (Gas Laws) అంటారు. ఇవి [[రెనసాన్స్]] నుండి [[19వ శతాబ్దం]] తొలిరోజుల వరకు అభివృద్ధి చెందినవి. ఒకదానికొకటి |
[[వాయువు]]ల ధర్మాలలో ముఖ్యమైనవి [[ద్రవ్యరాశి]], [[ఘనపరిమాణం]], [[పీడనం]] మరియు [[ఉష్ణోగ్రత]]. ఈ వాయు ధర్మాలకు గల పరస్పర సంబంధాలను తెలిపే నియమాలను '''వాయు నియమాలు''' (Gas Laws) అంటారు. ఇవి [[రెనసాన్స్]] నుండి [[19వ శతాబ్దం]] తొలిరోజుల వరకు అభివృద్ధి చెందినవి. ఒకదానికొకటి దృఢమైన సంబంధంలేని నియమాల సమాహారం. |
||
===బాయిల్ నియమం=== |
===బాయిల్ నియమం=== |
||
పంక్తి 16: | పంక్తి 16: | ||
*ఇక్కడ n =మోల్ సంఖ్య |
*ఇక్కడ n =మోల్ సంఖ్య |
||
*ఇక్కడ r =విశ్వ గురుత్వ స్థిరాంకం |
*ఇక్కడ r =విశ్వ గురుత్వ స్థిరాంకం |
||
*ఇక్కడ t =ఉష్ణోగ్రత |
*ఇక్కడ t =ఉష్ణోగ్రత |
||
[[వర్గం:వాయు నియమాలు]] |
[[వర్గం:వాయు నియమాలు]] |
18:27, 31 అక్టోబరు 2016 నాటి కూర్పు
వాయువుల ధర్మాలలో ముఖ్యమైనవి ద్రవ్యరాశి, ఘనపరిమాణం, పీడనం మరియు ఉష్ణోగ్రత. ఈ వాయు ధర్మాలకు గల పరస్పర సంబంధాలను తెలిపే నియమాలను వాయు నియమాలు (Gas Laws) అంటారు. ఇవి రెనసాన్స్ నుండి 19వ శతాబ్దం తొలిరోజుల వరకు అభివృద్ధి చెందినవి. ఒకదానికొకటి దృఢమైన సంబంధంలేని నియమాల సమాహారం.
బాయిల్ నియమం
నిర్వచనం: స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి ఉన్న వాయువు ఘనపరిమాణం దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది.
ఛార్లెస్ - గేలూసాక్ నియమం
నిర్వచనం: స్థిర పీడనం వద్ద నిర్ధిష్ట ద్రవ్యరాశి గల ఒక వాయువు 00 C వద్ద ఉండే ఘనపరిమాణం ప్రతి ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదల లేదా తగ్గుదలకు 1/273 రెట్లు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.
అవగాడ్రో నియమం
నియమం: ఒకే ఉష్ణోగ్రతా పీడనాలలో ఉన్న సమాన ఘనపరిమాణాలు గల విభిన్న వాయువులు సమాన సంఖ్యలో అణువులను కలిగి ఉంటాయి.
ఆదర్శ వాయు సమీకరణం
- ఇక్కడ p =పీడనం
- ఇక్కడ v =ఘనపరిమాణం
- ఇక్కడ n =మోల్ సంఖ్య
- ఇక్కడ r =విశ్వ గురుత్వ స్థిరాంకం
- ఇక్కడ t =ఉష్ణోగ్రత