శేఖర్ సూరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు సినిమా దర్శకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox person
'''శేఖర్ సూరి''' ఒక సినీ దర్శకుడు. తెలుగు సినిమాలే కాక బాలీవుడ్ లో కూడా పనిచేశాడు.<ref name=123telugu>{{cite web|title=బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న శేఖర్ సూరి|url=http://www.123telugu.com/telugu/news/sekhar-suri-to-make-his-debut-in-bollywood.html|website=123telugu.com|publisher=మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్|accessdate=9 November 2016}}</ref>
|name = శేఖర్ సూరి
|birth_place = పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు
|occupation = సినీ దర్శకుడు
}}
'''శేఖర్ సూరి''' ఒక సినీ దర్శకుడు. తెలుగు సినిమాలే కాక బాలీవుడ్ లో కూడా పనిచేశాడు.<ref name=123telugu>{{cite web|title=బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న శేఖర్ సూరి|url=http://www.123telugu.com/telugu/news/sekhar-suri-to-make-his-debut-in-bollywood.html|website=123telugu.com|publisher=మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్|accessdate=9 November 2016}}</ref> తరుణ్ హీరోగా వచ్చిన అదృష్టం అతని మొదటి సినిమా.<ref name=idlebrain>{{cite web|title=ఐడిల్ బ్రయిన్ లో అదృష్టం సినిమా సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-adrustam.html|website=idlebrain.com|publisher=జీవి|accessdate=9 November 2016}}</ref> ఎ ఫిల్మ్ బై అరవింద్ దర్శకుడిగా అతనికి మంచి పేరు తెచ్చిన సినిమా.

== వ్యక్తిగత వివరాలు ==
శేఖర్ సూరి పశ్చిమ గోదావరి జిల్లా, తణుకులో జన్మించాడు. చిన్నతనంలో టీవీ సీరియల్స్ ఎక్కువగా చూసేవాడు. చార్టర్డ్ అకౌంటెన్సీ చదువు మధ్యలోనే వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించాడు.<ref name=tollywoodtimes>{{cite web|title=శేఖర్ సూరి|url=http://www.tollywoodtimes.com/telugu/profiles/info/Shekhar-Suri/jum7ev13b3|website=tollywoodtimes.com|accessdate=9 November 2016}}</ref>


== సినిమాలు ==
== సినిమాలు ==

13:53, 9 నవంబరు 2016 నాటి కూర్పు

శేఖర్ సూరి
జననం
పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు
వృత్తిసినీ దర్శకుడు

శేఖర్ సూరి ఒక సినీ దర్శకుడు. తెలుగు సినిమాలే కాక బాలీవుడ్ లో కూడా పనిచేశాడు.[1] తరుణ్ హీరోగా వచ్చిన అదృష్టం అతని మొదటి సినిమా.[2] ఎ ఫిల్మ్ బై అరవింద్ దర్శకుడిగా అతనికి మంచి పేరు తెచ్చిన సినిమా.

వ్యక్తిగత వివరాలు

శేఖర్ సూరి పశ్చిమ గోదావరి జిల్లా, తణుకులో జన్మించాడు. చిన్నతనంలో టీవీ సీరియల్స్ ఎక్కువగా చూసేవాడు. చార్టర్డ్ అకౌంటెన్సీ చదువు మధ్యలోనే వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించాడు.[3]

సినిమాలు

  • అదృష్టం
  • ఎ ఫిల్మ్ బై అరవింద్
  • త్రీ
  • అరవింద్

మూలాలు

  1. "బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న శేఖర్ సూరి". 123telugu.com. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. Retrieved 9 November 2016.
  2. "ఐడిల్ బ్రయిన్ లో అదృష్టం సినిమా సమీక్ష". idlebrain.com. జీవి. Retrieved 9 November 2016.
  3. "శేఖర్ సూరి". tollywoodtimes.com. Retrieved 9 November 2016.