బి.ఎల్.ఎస్.ప్రకాశరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి నిర్వహణ మూసల చేర్పు
+లింకులు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
{{వర్గం}}
{{వర్గం}}
[[బి.ఎల్.ఎస్.ప్రకాశరావు]] గణాంకశాస్త్రము లో మేరునగసమానుడైన ఆంధ్రప్రముఖుడు. పూర్తిపేరు భాగవతుల లక్ష్మీ సూర్య ప్రకాశరావు. కడపజిల్లా పోరుమామిళ్ల లో జన్మించిన ప్రకాశరావు విశాఖపట్టణం లోని ఆంధ్రవిశ్వకళాపరిషత్ లో బి.ఎ.ఆనర్సు (గణితం)1957 - 1960 లో చదివి సుమారు 92 శాతం మార్కులు సాధించి రికార్డు నమోదు చేశాడు. ఆ తర్వాత కలకత్తా లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు. అక్కడ ఎం.స్టాట్ చదివి, అక్కడ నుంచి అమెరికా లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ ఈస్ట్ లాన్సింగ్ లో పి.హెచ్ డి. చేశాడు.
'''బి.ఎల్.ఎస్.ప్రకాశరావు''' గణాంకశాస్త్రములో మేరునగసమానుడైన ఆంధ్రప్రముఖుడు. పూర్తిపేరు భాగవతుల లక్ష్మీ సూర్యప్రకాశరావు. [[కడప]] జిల్లా, [[పోరుమామిళ్ల]]లో జన్మించిన ప్రకాశరావు [[విశాఖపట్టణం]]లోని [[ఆంధ్రవిశ్వకళాపరిషత్]] లో బి.ఎ.ఆనర్సు (గణితం)1957 - 1960లో చదివి సుమారు 92 శాతం మార్కులు సాధించి రికార్డు నమోదు చేశాడు. ఆ తర్వాత [[కలకత్తా]]లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు. అక్కడ ఎం.స్టాట్ చదివి, అక్కడ నుంచి [[అమెరికా]]లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ, ఈస్ట్ లాన్సింగ్ లో పి.హెచ్ డి. చేశాడు.

17:53, 10 డిసెంబరు 2007 నాటి కూర్పు

బి.ఎల్.ఎస్.ప్రకాశరావు గణాంకశాస్త్రములో మేరునగసమానుడైన ఆంధ్రప్రముఖుడు. పూర్తిపేరు భాగవతుల లక్ష్మీ సూర్యప్రకాశరావు. కడప జిల్లా, పోరుమామిళ్లలో జన్మించిన ప్రకాశరావు విశాఖపట్టణంలోని ఆంధ్రవిశ్వకళాపరిషత్ లో బి.ఎ.ఆనర్సు (గణితం)1957 - 1960లో చదివి సుమారు 92 శాతం మార్కులు సాధించి రికార్డు నమోదు చేశాడు. ఆ తర్వాత కలకత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు. అక్కడ ఎం.స్టాట్ చదివి, అక్కడ నుంచి అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ, ఈస్ట్ లాన్సింగ్ లో పి.హెచ్ డి. చేశాడు.