మండలాధ్యక్షులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి విజయ కుమార్ జి (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB...
పంక్తి 6: పంక్తి 6:
[[File:MPTC Members at Mandal Parishad Office YVSREDDY.JPG|thumb|ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు]]
[[File:MPTC Members at Mandal Parishad Office YVSREDDY.JPG|thumb|ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు]]
ఒక [[మండలం]] పరిధిలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (MPTC - Mandal Parishad Territorial Constituencies) నుండి ఎన్నుకోబడిన సభ్యులు తమలో ఒకరిని అధ్యక్షుడిగాను, మరొకరుని ఉపాధ్యక్షుడుగాను ఎన్నుకుంటారు.

గుండేమడుగుల విజయ కుమార్ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సబ్యులు గా కొనసాగుతున్నారు.

==మండల పరిషత్ అధ్యక్షుని విధులు - బాధ్యతలు==
==మండల పరిషత్ అధ్యక్షుని విధులు - బాధ్యతలు==
పంక్తి 32: పంక్తి 30:
* సమావేశ సమయములో మొత్తం సభ్యులను లెక్కించేటప్పుడు, ఖాళీగా వున్న సభ్యుల స్థానాలను వదిలేసి, అధ్యుక్షుని కలుపుకొని అధ్యక్ష లేదా ఉపాధ్యక్ష పదవికై జరుగు ఎన్నికలలో ఓటు వేయుటకు హక్కు గల సభ్యులనే లెక్కించాలి. సస్పెన్షన్ లో వున్న సభ్యులను కూడా లెక్కలోనికి తీసుకోవాలి.

* మొత్తం సభ్యుల సంఖ్యలో మూడింట రెండు వంతులకు (2/3) తగ్గని సభ్యులు తీర్మానాన్ని సమర్ధిస్తే, ప్రభుత్వం సంబంధిత వ్యక్తిని పదవి నుండి తొలగిస్తూ నోటిషికేషన్లు జారీ చేస్తుంది.
* మొత్తం సభ్యుల సంఖ్యలో మూడింట రెండు వంతులకు (2/3) తగ్గని సభ్యులు తీర్మానాన్ని సమర్ధిస్తే, ప్రభుత్వం సంబంధిత వ్యక్తిని పదవి నుండి తొలగిస్తూ నోటిషికేషన్లు జారీ చేస్తుంది.
* ప్రస్థుతము అధ్యక్షలుగ ఇంద్ల స్రినివసులు కొనసాగుతున్నారు.
* గుండేమడుగుల విజయ కుమార్ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సబ్యులు గా కొనసాగుతున్నారు.

[[వర్గం:ప్రజా ప్రతినిధులు]]
[[వర్గం:ప్రజా ప్రతినిధులు]]

12:51, 24 జూలై 2017 నాటి కూర్పు

mendora mandala adhykshudu

ప్రమాణస్వీకారం చేయడానికి వస్తున్న మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఆహ్వానిస్తున్న గ్రామ ప్రజలు
ఈ చిత్రంలో వరుసగా ప్రమాణస్వీకారం చేస్తున్న మండల ఉపాధ్యక్షులు, మండలాధ్యక్షురాలు, ఎన్నికల అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి
ప్రమాణస్వీకారం తరువాత ప్రతిజ్ఞ పత్రంపై సంతకాలు స్వీకరిస్తున్న ఎన్నికల ఆధికారి
ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు

ఒక మండలం పరిధిలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (MPTC - Mandal Parishad Territorial Constituencies) నుండి ఎన్నుకోబడిన సభ్యులు తమలో ఒకరిని అధ్యక్షుడిగాను, మరొకరుని ఉపాధ్యక్షుడుగాను ఎన్నుకుంటారు.

మండల పరిషత్ అధ్యక్షుని విధులు - బాధ్యతలు

మండల పరిషత్ పరిపాలనా వ్యవహారాలను సక్రమంగా నిర్వహించడానికి మండల పరిషత్ అధ్యక్షుడు నాయకత్వం వహిస్తారు. తన కర్తవ్యాలను నిర్వర్తించడానికి ఈ క్రింది అధికారాలను కలిగి ఉన్నారు. kk

పరిపాలనా నియంత్రణ అధికారము

yiyi

ayanaparthichandanasobhanbabu MPP ==మండల పరిషత్ సమావేశాల నిర్వహణ==

అత్యవసర పరిస్థితుల్లో అధికారము

==విద్యాభివృద్ధిలో==99%

అభివృద్ధి కార్యక్రమాల అమలులో

జిల్లా పరిషత్

అధ్యక్ష మరియు ఉపాధ్యక్షులపై అవిశ్వాస తీర్మానము

  • మండల పరిషత్ ప్రాధేశిక సభ్యులు 50 శాతం మంది సంతకం చేసి వ్రాతమూలకమైన నోటీసు ఇచ్చుట ద్వారా మండల పరిషత్ అధ్యక్షునిపైన అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించవచ్చు.
  • పదవిలో చేరిన 2 సంవత్సరాలలోపు ఈ ప్రతిపాదన తీసుకొని రాకూడదు.
  • పదవీకాలములో ఒకసారి మాత్రమే ఇట్టి ప్రతిపాదన చేయాలి.
  • సమావేశ సమయములో మొత్తం సభ్యులను లెక్కించేటప్పుడు, ఖాళీగా వున్న సభ్యుల స్థానాలను వదిలేసి, అధ్యుక్షుని కలుపుకొని అధ్యక్ష లేదా ఉపాధ్యక్ష పదవికై జరుగు ఎన్నికలలో ఓటు వేయుటకు హక్కు గల సభ్యులనే లెక్కించాలి. సస్పెన్షన్ లో వున్న సభ్యులను కూడా లెక్కలోనికి తీసుకోవాలి.
  • మొత్తం సభ్యుల సంఖ్యలో మూడింట రెండు వంతులకు (2/3) తగ్గని సభ్యులు తీర్మానాన్ని సమర్ధిస్తే, ప్రభుత్వం సంబంధిత వ్యక్తిని పదవి నుండి తొలగిస్తూ నోటిషికేషన్లు జారీ చేస్తుంది.