కొండపల్లి సీతారామయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు , → , ( → ( using AWB
చి వర్గం:కమ్యూనిస్టు నాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 55: పంక్తి 55:
[[వర్గం:2002 మరణాలు]]
[[వర్గం:2002 మరణాలు]]
[[వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:కమ్యూనిస్టు నాయకులు]]

14:11, 21 ఆగస్టు 2018 నాటి కూర్పు

కొండపల్లి సీతారామయ్య
కొండపల్లి సీతారామయ్య
జననంకొండపల్లి సీతారామయ్య
కృష్ణాజిల్లా, లింగవరం
నివాస ప్రాంతంజొన్నపాడు
ఇతర పేర్లుకొండపల్లి సీతారామయ్య
ప్రసిద్ధినక్సలైట్, కమ్యునిస్టు నాయకుడు.
మతంహిందూ
భార్య / భర్తకొండపల్లి కోటేశ్వరమ్మ
పిల్లలుఒక కుమారుడు మరియు ఒక కుమార్తె(

కొండపల్లి సీతారామయ్య నక్సలైట్, కమ్యునిస్టు నాయకుడు.

జననం

కొండపల్లి సీతారామయ్య, కృష్ణాజిల్లా, లింగవరం గ్రామంలో జన్మించాడు. ఆ తర్వాత జొన్నపాడు గ్రామంలో పెరిగాడు.

వ్యక్తిగత జీవితం

కొండపల్లి కోటేశ్వరమ్మ ఇతని భార్య. వీరికి ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె (కరుణ) ఉన్నారు. కుమారుడు పోలీస్ ఎన్ కౌంటరులో మరణించి ఉండవచ్చు. కుమార్తె మరియు అల్లుడు డాక్టర్లు. అల్లుడు అకాల మరణంతో కుమార్తె కూడా కొంత కాలానికి విజయవాడలో డాక్టరుగా పనిచేస్తూ ఆత్మహత్య చేసుకుంది.[1][2].

రాజకీయ జీవితం

ఆఖరు రోజులు

చివరి రోజుల్లో, సీతారామయ్య పార్నిన్సన్ వ్యాధి బారిన పడ్డారు. రాజకీయాల నుండి దూరంగా ఉన్నారు. ఏప్రియల్ 12, 2002 న 87 సంవత్సరాల వయసులో విజయవాడలోని మనవరాలు ఇంటిలో మరణించాడు. అతనికి అప్పుడు భార్య కోటేశ్వరమ్మ, మనవరాళ్లు వి. అనురాధ, జి. సుధలు ఉన్నారు. తరువాత రోజు అంతిమ యాత్ర జరిగింది. ఆ అంతిమ యాత్రకు కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు.

మూలాలు

  1. నిర్జన వారధి, కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ
  2. నవ్విపోదురుగాక నాకేమి, ప్రముఖ తెలుగు నిర్మాత కాట్రగడ్డ మురారి ఆత్మకథ