మద్దూరి బలదుర్గా శ్యామల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20: పంక్తి 20:


== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}[http://telugurachayita.org/details/#/5c75521042573a18b72ebb3f తెలుగు రచయిత. ఆర్గ్ లో మద్దూరి బలదుర్గా శ్యామల పేజీ]
{{మూలాలజాబితా}}

[[వర్గం:గజల్ కవులు]]
[[వర్గం:గజల్ కవులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]

13:49, 2 మార్చి 2019 నాటి కూర్పు

మద్దూరి బలదుర్గా శ్యామల తొలి గజల్ కవయిత్రి.[1][2]

జననం

శ్యామల 1966, ఆగస్టు 10న ఎం.ఎస్.ఎన్. మూర్తి, లక్ష్మీసీతమ్మ దంపతులకు గుంటూరు జిల్లా, వెల్లటూరు గ్రామంలో జన్మించింది.[2]

విద్యాభ్యాసం - ఉద్యోగం

జిల్లెళ్ళమూడి ప్రాచ్య కళాశాల విద్యాభ్యాసం చేసింది. అభిజ్ఞాన శాకుంతలం ఆంధ్రీకరణ అనుశీలకు డాక్టరేట్ పొందింది. బాపట్ల సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తుంది.

రచనాప్రస్థానం

  1. కోయిలమ్మ పదాలు, సుహృల్లేఖ, షిర్డి గజల్స్, ఆలాపన (గజల్స్ సంకలనాలు)
  2. నా గుండే గుమ్మానికి పచ్చనాకునై, సజీవ క్షణాల కోసం వంటి (వచన కవితా సంకలనాలు)

పురస్కారాలు

  1. ఉత్తమ ఉపాధ్యాయుని సత్కారం (సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల శాఖ)
  2. కవి బ్రహ్మ తిక్కనామాత్య పురస్కారం
  3. కలహంస గజల్ పురస్కారం
  4. ఎక్స్ లెన్సీ అవార్డు (హైదరాబాద్ కళావేదిక)
  5. మహిళా రత్న పురస్కారం (వివేకానంద సామాజిక సేవా సంస్థ)
  6. హెల్త్ ఇంటర్నేషనల్ అండ్ గ్లోబల్ పీస్ ఫౌండేషన్ పురస్కారం[2]

మూలాలు

  1. ప్రతిలిపి శ్యామల మద్దూరి. "ప్రతిలిపి". Retrieved 21 April 2017.
  2. 2.0 2.1 2.2 తొలి గజల్ కవయిత్రి శ్యామల, గుంటూరు మహిళలు (10 April 2017). "ఆంధ్రజ్యోతి". {{cite journal}}: |access-date= requires |url= (help); Cite journal requires |journal= (help)

తెలుగు రచయిత. ఆర్గ్ లో మద్దూరి బలదుర్గా శ్యామల పేజీ