అల్లరి సుభాషిణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
సరైన పేరు
పంక్తి 15: పంక్తి 15:
# [[అమరావతి]]
# [[అమరావతి]]
# [[సుడిగాడు]]
# [[సుడిగాడు]]
# [[సూర్యా వర్సెస్ సూర్యా (2015 సినిమా)|సూర్యా వర్సెస్ సూర్యా ]] (2015)
# [[సూర్య వర్సెస్ సూర్య (2015 సినిమా)|సూర్య వర్సెస్ సూర్య]] (2015)


== మూలాలు ==
== మూలాలు ==

01:57, 7 ఆగస్టు 2019 నాటి కూర్పు

అల్లరి సుభాషిణి
అల్లరి సుభాషిణి

అల్లరి సుభాషిణి (తిరుమల సుభాషిణి) ప్రముఖ రంగస్థల, సినీ, టెలివిజన్ నటి.[1]

వ్యక్తిగత జీవితం

ఈవిడ స్వస్థలం భీమవరం. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో 7వ తరగతి వరకే చదువుకున్నారు. చిన్న వయస్సులో పెళ్ళి అయింది. బాల్యదశలోనే రంగస్థలంపై నటించడం ప్రారంభించారు.

వృత్తి జీవితం

సుభాషిణి, చింతామణి నాటక ప్రదర్శనకు హైదరాబాద్ వచ్చినపుడు, తన నటనను చూసిన ప్రముఖ నటుడు చలపతి రావు తన కుమారుడు రవిబాబు తీయబోయే అల్లరి సినిమాలో అవకాశం ఇప్పించారు. ఆ చిత్రంలోని నటనకు సుభాషిణికి మంచి గుర్తింపు రావడమే కాకుండా, అల్లరి సుభాషిణిగా పేరు మారింది. అటుతర్వాత చాలా సినిమాలలో నటించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీఆంజనేయం లో ముఖ్య పాత్రను పోషించింది. బాలకృష్ణ, ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి, మరియు రజినీకాంత్ వంటి నటులతో నటించారు.

నటించిన చిత్రాలు

  1. అల్లరి
  2. శ్రీఆంజనేయం
  3. కితకితలు
  4. అమరావతి
  5. సుడిగాడు
  6. సూర్య వర్సెస్ సూర్య (2015)

మూలాలు

  1. తెలుగు ఎన్.ఆర్.ఐ.ఎస్, సినిమాలు. "అపార్ట్‌మెంట్‌ పాటలు విడుదల". www.telugunris.com. Retrieved 16 September 2016.