హుండి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి హుండీ ను, హుండి కు తరలించాం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
{{వర్గం}}
{{వర్గం}}
భక్తులు తమ మొక్కుబడులను ,కానుకలను శ్రీవారికి సమర్పించు స్థలం ఈహుండీ. ఈహుండీ క్రింద భాగాన 'గంగాళాలు'వుంటాయి.దీన్ని కొప్పెరలు అంటారు.హుండీ తెలుగు పదం కాదు.మహంతుల కాలంలో ఈ పేరు పెట్టి వుంటారు.బంగారం,వెండి,డబ్బు,బియ్యం,వస్త్రాలు,కర్పూరం మొదలైన ఎన్నో రకాల వస్తువులు ఈహండీ ద్వార స్వామి వారికి సమర్పించ వచ్చు.
[[దేవాలయం|దేవాలయాల]]లో భక్తులు తమ మొక్కుబడులను, కానుకలను శ్రీవారికి సమర్పించు స్థలం ఈహుండీ. ఈహుండీ క్రింద భాగాన 'గంగాళాలు' వుంటాయి. దీన్ని కొప్పెరలు అంటారు. హుండీ తెలుగు పదం కాదు. మహంతుల కాలంలో ఈ పేరు పెట్టి వుంటారు. బంగారం, వెండి, డబ్బు, బియ్యం, వస్త్రాలు, కర్పూరం మొదలైన ఎన్నో రకాల వస్తువులు ఈహండీ ద్వారా స్వామి వారికి సమర్పించ వచ్చు.

[[వర్గం:దేవాలయం]]

09:08, 22 మార్చి 2008 నాటి కూర్పు

దేవాలయాలలో భక్తులు తమ మొక్కుబడులను, కానుకలను శ్రీవారికి సమర్పించు స్థలం ఈహుండీ. ఈహుండీ క్రింద భాగాన 'గంగాళాలు' వుంటాయి. దీన్ని కొప్పెరలు అంటారు. హుండీ తెలుగు పదం కాదు. మహంతుల కాలంలో ఈ పేరు పెట్టి వుంటారు. బంగారం, వెండి, డబ్బు, బియ్యం, వస్త్రాలు, కర్పూరం మొదలైన ఎన్నో రకాల వస్తువులు ఈహండీ ద్వారా స్వామి వారికి సమర్పించ వచ్చు.

"https://te.wikipedia.org/w/index.php?title=హుండి&oldid=282251" నుండి వెలికితీశారు