కుబేరుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
[[కుబేరుడు]] హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు మరియు సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎనిమిది దిక్కులలో ఒకటైన [[ఉత్తరం|ఉత్తర]] దిక్కుకు అధిపతి అనగా [[దిక్పాలకుడు]]. ఈతని నగరం [[అలకాపురి]].

[[శ్రీవేంకటేశ్వరుడు]] వివాహం నిమిత్తము కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తుంటాడని చెబుతారు.
[[శ్రీ వేంకటేశ్వరుడు]] వివాహం నిమిత్తము కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తుంటాడని చెబుతారు.

[[వర్గం:పురాణ పాత్రలు]]
[[వర్గం:పురాణ పాత్రలు]]

[[en:Kubera]]

14:39, 1 ఏప్రిల్ 2008 నాటి కూర్పు

కుబేరుడు హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు మరియు సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎనిమిది దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు. ఈతని నగరం అలకాపురి.

శ్రీ వేంకటేశ్వరుడు వివాహం నిమిత్తము కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తుంటాడని చెబుతారు.

"https://te.wikipedia.org/w/index.php?title=కుబేరుడు&oldid=287221" నుండి వెలికితీశారు