ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక అంతర్జాతీయ సంస్థ వ్యాసం
ట్యాగు: 2017 source edit
(తేడా లేదు)

13:44, 21 మార్చి 2020 నాటి కూర్పు

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
దస్త్రం:Amnesty International logo.svg
స్థాపనజూలై 1961; 62 సంవత్సరాల క్రితం (1961-07)
యూకే
వ్యవస్థాపకులుపీటర్ బెనిసన్Peter Benenson
రకంలాభాపేక్షరహిత
అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ
ప్రధాన
కార్యాలయాలు
లండన్, యూకే
కార్యస్థానం
  • ప్రపంచ వ్యాప్తం
సేవలుమానవ హక్కుల రక్షణ
రంగంsన్యాయ సహకారం, మాధ్యమ ప్రచారం, పరిశోధన, సంప్రదింపులు
సభ్యులు70 లక్షలకు పైగా సభ్యులు మరియు సహకరించేవారు
సెక్రటరీ జనరల్Kumi Naidoo[1]

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక ప్రభుత్వేతర అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ. దీని ప్రధాన కేంద్రం యూకేలో ఉంది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మంది సభ్యుల సహకారం ఉన్నట్లుగా చెప్పుకుంటోంది.

ప్రపంచంలోని ప్రజలందరూ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రకారం ఒకే రకమైన మానవహక్కులు అనుభవించేలా చూడటం, దానికోసం ప్రచారం చేయడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.[2]

మూలాలు

  1. "New Secretary General Kumi Naidoo pledges support for African human rights defenders to hold the powerful to account". Amnesty International. 17 August 2018. Retrieved 26 September 2018.
  2. "Amnesty International's Statute". www.amnesty.org.