కవికొండల వెంకటరావు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: ప్రార్ధన → ప్రార్థన, , → , ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3: | పంక్తి 3: | ||
| residence = |
| residence = |
||
| other_names = |
| other_names = |
||
| image = |
| image = Kavikondala venkatarao.jpg |
||
| imagesize = 200px |
| imagesize = 200px |
||
| caption = |
| caption = |
14:25, 26 మే 2020 నాటి కూర్పు
కవికొండల వెంకటరావు | |
---|---|
జననం | కవికొండల వెంకటరావు జూలై 20, 1892 |
మరణం | జూలై 4, 1969 |
ప్రసిద్ధి | తెలుగు కవి, జానపద , నాటక రచయిత. |
మతం | హిందూ మతము |
కవికొండల వెంకటరావు (ఆంగ్లం: Kavikondala Venkata Rao) (జూలై 20, 1892 — జూలై 4, 1969) ప్రముఖ తెలుగు కవి, జానపద, నాటక రచయిత.
రచనలు
శతకములు
- హరివినోదము
- మమైక దైవసంప్రార్థనము
- శతథా
- కందకుక్షి
- ద్విపదలాక్ష
కావ్యములు
- రావి రవళిక
- సంగ్రహ శాకుంతలము (1914)
- పునరాగమనము (1913)
- కవితాన్వేషణము (1914)
- రాధిక-రాజిగాడు
- సింహాచలం-శ్రీరంగపట్నం
- హిహిడా నారాయణమ్మ
- సారంగధర (1913)
- ఆర్యాంగనా స్వప్నము (1913)
నవలలు
- విజన సదనము (1916)
- ఇనుప కోట (1933)
కథలు
నాటకములు
- పురుష సింహుడు
- విప్ర సందేశము (1911)
- విప్లవరసపుత్రము
- త్రేతాయుగాంతము
- యయాతి
- ప్రేమ చిత్తు
- వియోగ విజయము
ఇతరములు
- జంటలు
మూలాలు
- కవికొండల వెంకటరావు (కృతులు-సమీక్ష), డా. జడప్రోలు విజయలక్ష్మి, శ్రీ పబ్లికేషన్స్, విశాఖపట్నం, 1989.
బయటి లింకులు
- https://web.archive.org/web/20080907144606/http://govtcollegerjy.info/aboutus/legends.htm
- http://www.bhaavana.net/telusa/apr97/0056.html
- https://web.archive.org/web/20090419195150/http://www.oswaldcouldrey.co.uk/
- డీఎల్ఐలో కవికొండల వ్రాసిన మట్టెల రవళి నవల ప్రతి
- ఆర్కీవు.కాంలో కవికొండల వెంకటరావు గేయాలు పుస్తక ప్రతి.