సార్వత్రిక సమన్వయ సమయం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
CommonsDelinker (చర్చ | రచనలు) బొమ్మ:Standard_World_Time_Zones.pngను బొమ్మ:World_Time_Zones_Map.pngతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (Duplicate: Exact or scaled-down duplicate: c::File:World Time Zones Map.png). |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో {{మొలక}} ను తీసేసాను |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{మొలక}} |
|||
[[దస్త్రం: World Time Zones Map.png|thumb| right| 400px| ప్రస్తుత వాడుకలో వున్న సమయ ప్రాంతాల ప్రపంచ పటం ]] |
[[దస్త్రం: World Time Zones Map.png|thumb| right| 400px| ప్రస్తుత వాడుకలో వున్న సమయ ప్రాంతాల ప్రపంచ పటం ]] |
||
12:08, 31 మే 2020 నాటి కూర్పు
సార్వత్రిక సమన్వయ సమయం (ఆంగ్లం: Coordinated Universal Time , ఫ్రెంచ్ : Temps universel coordonné) లేదా UTC లేదా సా.స.స ప్రపంచమంతా అంగీకరించబడిన విశ్వ కాల ప్రామాణికం.[1] యూటీసీ ఒక కాల ప్రామాణికేమే కానీ ఒక సమయ ప్రాంతం కాదు. ఈ సమయం యొక్క ఖచ్చితత్వం 0o రేఖాంశం వద్ద సౌరమాన సమయానికి 1 సెకండ్ లోపే ఉంటుంది. [2] ఒకప్పుడు ప్రాచుర్యంలో వున్న గ్రెనిచ్ మీన్ టైం (GMT) ప్రామాణికకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ప్రపంచంలో వున్న సమయ ప్రాంతాలు ఈ యూటీసీ ఆధారంగా తమ తమ సమయాల్ని గుర్తిస్తారు. ఉదాహరణకి భారత కాలమానాన్ని UTC + 5:30 గా రాయవచ్చు. అనగా భారత దేశం సార్వత్రిక సమన్వయ కాలానికంటే 5 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుందని అర్థం.
మూలాలు
- ↑ "COORDINATED UNIVERSAL TIME (UTC)" (PDF). Retrieved April 23, 2017.
- ↑ Guinot, Bernard (August 2011). "Solar time, legal time, time in use". Metrologica. 48 (4): S181–185. Bibcode:2011Metro..48S.181G. doi:10.1088/0026-1394/48/4/S08.
{{cite journal}}
: Invalid|ref=harv
(help)