కషాయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎ఇవి కూడా చూడండి: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 6: పంక్తి 6:
[[వర్గం:ద్రవ పదార్థాలు]]
[[వర్గం:ద్రవ పదార్థాలు]]
[[వర్గం:పానీయాలు]]
[[వర్గం:పానీయాలు]]

{{మొలక-ఆరోగ్యం}}

04:44, 2 జూన్ 2020 నాటి కూర్పు

నీటిలో ఏదైనా వేసి, కాచి వడపోస్తే వచ్చే చిక్కటి ద్రవాన్ని కషాయం అంటారు. ముఖ్యంగా మందుల తయారీలో ఈ పద్ధతిని వాడతారు. ఉదా: మిరియాల కషాయం. చిక్కగా ఉండడం చేత ఇది చేదుగా ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది. ఉదా: కాఫీ కషాయంలా ఉంది.

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=కషాయం&oldid=2953346" నుండి వెలికితీశారు