దస్త్రంపై చర్చ:African Negrito Cultural Realm (నీగ్రో ఆఫ్రికన్ సాంస్కృతిక మండలం) (Sub Saharan Cultural Realm) Deblij Classification.png: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 
పంక్తి 8: పంక్తి 8:


: పైన పేర్కొన్న పేజీలో [[https://commons.wikimedia.org/w/index.php?search=gandhi&title=Special%3ASearch&go=Go&ns0=1&ns6=1&ns12=1&ns14=1&ns100=1&ns106=1|ఇక్కడ]] ఇంగ్లీష్ లో already అప్లోడ్ అయిన బొమ్మలనే చూడగలుగుతున్నాను. తెలుగులో already అప్లోడ్ అయిన బొమ్మలను, తరువాత కాలంలో ఆ పేరుతొ ఉందో లేదో confirm చేసుకోవాలంటే name search ఏ పేజీలో చెక్ చేసుకోవాలి? (whether they are already uploaded or not).--[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 05:49, 1 అక్టోబరు 2020 (UTC)
: పైన పేర్కొన్న పేజీలో [[https://commons.wikimedia.org/w/index.php?search=gandhi&title=Special%3ASearch&go=Go&ns0=1&ns6=1&ns12=1&ns14=1&ns100=1&ns106=1|ఇక్కడ]] ఇంగ్లీష్ లో already అప్లోడ్ అయిన బొమ్మలనే చూడగలుగుతున్నాను. తెలుగులో already అప్లోడ్ అయిన బొమ్మలను, తరువాత కాలంలో ఆ పేరుతొ ఉందో లేదో confirm చేసుకోవాలంటే name search ఏ పేజీలో చెక్ చేసుకోవాలి? (whether they are already uploaded or not).--[[వాడుకరి:Vmakumar|Vmakumar]] ([[వాడుకరి చర్చ:Vmakumar|చర్చ]]) 05:49, 1 అక్టోబరు 2020 (UTC)

::[[వాడుకరి:Vmakumar|Vmakumar]]గారు, అన్ని వికీలలో వాడుటకు వీలైన ఫైల్ పేరులో తెలుగు వుండటం, ఫైల్ సారాంశం లో కామన్స్ లింకులు వుండటం చూసి నేను కొంత పొరబాటు పడ్డాను. మరింతగావిశ్లేషించిన పిదప మీరు ఈ రకమైన బొమ్మలన్నీ తెవికీలో ఎక్కించారని గమనించాను. అయితే ఇలాంటి బొమ్మలు PNG తీరు కంటే SVG తీరులో వుంటేనే మంచిది. అయితే enwiki లో బొమ్మ లింకు, మీరు ఏ విధంగా మార్పులు చేసింది తెలిపితే తదుపరి క్రియలపై నా అభిప్రాయం తెలుపుతాను. అలాగే ఈ వ్యాసానికి పోలిన వ్యాసాలు ఆంగ్ల వికీలో వుంటే తెలియచేయండి.

:: ఇక కామన్స్ లో బొమ్మలను వెతకటానికి పేరులోని పదాలు, వివిధ భాషల సారాంశంలోని పదాలు లేక, బొమ్మ వర్గాలలోని పదాలు ఉపయోగపడతాయి. తెలుగు పదాలతో వెతికితే ఆ పదాలతో సంబంధం గల బొమ్మలు కనబడతాయి. అలాగే తెలుగు వికీలో కూడా వెతకవచ్చు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 00:50, 2 అక్టోబరు 2020 (UTC)

00:50, 2 అక్టోబరు 2020 నాటి చిట్టచివరి కూర్పు

కామన్స్ లో బొమ్మ వేరుగా తెలుగులో ఎందుకు?[మార్చు]

User:Vmakumarగారు, ఈ బొమ్మ కామన్స్లో వున్నందున నేరుగా తెవికీలో వాడుకోవచ్చు. తెలుగు శీర్షికను వాడినప్పుడు చేర్చితే కనబడుతుంది. కావున ఈ బొమ్మను తొలగించి నేరుగా కామన్స్ లో బొమ్మ వాడటం మెరుగని నాకనిపిస్తున్నది. మీరు ఇప్పటికే కొన్ని బొమ్మలు ప్రపంచ సాంస్కృతిక మండలాలు లో అలా వాడారు. దీనిని అలా ఎందుకు వాడటంలేదో వివరించండి. --అర్జున (చర్చ) 00:49, 1 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారు, పై బొమ్మ కామన్స్లో వున్నందున అన్నారు. అక్కడ ఉంటే చక్కగా ఇక్కడ తెలుగులో వాడుకోవచ్చు. ఈ బొమ్మను తొలగించి నేరుగా కామన్స్ లో వున్న బొమ్మను చేర్చగలరు. No objection sir.
సాధారణంగా నేను ఒక బొమ్మను అప్లోడ్ చేసేముందు, ఇంతకుముందు ఎవరైనా ఎక్కడైనా ఆ బొమ్మను అప్లోడ్ చేశారా, లేదా అనేది కామన్స్ లో ఇక్కడ [[1]] పేరును బట్టి చెక్ చేసుకొంటాను. అప్పుడు ఇంగ్లీష్ కామన్స్ లో నా సెర్చ్ లో ఈ బొమ్మ కనపడలేదు. అందుకే enwike లో వున్న బొమ్మను modify చేసి తెలుగు ఆర్టికల్ కోసం చాలా కాలం క్రితమే రెడీ చేసి ఉంచుకొన్నాను. అయితే ఆ modified బొమ్మ (ఈ బొమ్మ) ను తెలుగులో అయితే సులభంగా ఉంటుంది కదా అని తెలుగులో అప్లోడ్ చేసాను. ఇంగ్లీష్ కామన్స్ లో ఆల్రెడీ ఉందంటున్నారు కదా. నో ప్రాబ్లెమ్ సర్, చిన్న సందేహం.
పైన పేర్కొన్న పేజీలో [[2]] ఇంగ్లీష్ లో already అప్లోడ్ అయిన బొమ్మలనే చూడగలుగుతున్నాను. తెలుగులో already అప్లోడ్ అయిన బొమ్మలను, తరువాత కాలంలో ఆ పేరుతొ ఉందో లేదో confirm చేసుకోవాలంటే name search ఏ పేజీలో చెక్ చేసుకోవాలి? (whether they are already uploaded or not).--Vmakumar (చర్చ) 05:49, 1 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Vmakumarగారు, అన్ని వికీలలో వాడుటకు వీలైన ఫైల్ పేరులో తెలుగు వుండటం, ఫైల్ సారాంశం లో కామన్స్ లింకులు వుండటం చూసి నేను కొంత పొరబాటు పడ్డాను. మరింతగావిశ్లేషించిన పిదప మీరు ఈ రకమైన బొమ్మలన్నీ తెవికీలో ఎక్కించారని గమనించాను. అయితే ఇలాంటి బొమ్మలు PNG తీరు కంటే SVG తీరులో వుంటేనే మంచిది. అయితే enwiki లో బొమ్మ లింకు, మీరు ఏ విధంగా మార్పులు చేసింది తెలిపితే తదుపరి క్రియలపై నా అభిప్రాయం తెలుపుతాను. అలాగే ఈ వ్యాసానికి పోలిన వ్యాసాలు ఆంగ్ల వికీలో వుంటే తెలియచేయండి.
ఇక కామన్స్ లో బొమ్మలను వెతకటానికి పేరులోని పదాలు, వివిధ భాషల సారాంశంలోని పదాలు లేక, బొమ్మ వర్గాలలోని పదాలు ఉపయోగపడతాయి. తెలుగు పదాలతో వెతికితే ఆ పదాలతో సంబంధం గల బొమ్మలు కనబడతాయి. అలాగే తెలుగు వికీలో కూడా వెతకవచ్చు. --అర్జున (చర్చ) 00:50, 2 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]