వాడుకరి:Vmakumar
ఈ రోజు మంగళవారం, జనవరి 26, 2021
India
పూర్తి పేరు : వుక్కుం మహెష్ కుమార్
విద్యార్హత : B.Tech, మెకానికల్ ఇంజనీరింగ్ (రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ, వరంగల్)
వృత్తి : డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ [రాష్ట్ర పన్నులు], అల్కాట్ గార్డెన్స్, రాజమండ్రి
ప్రవృత్తి : వ్యాసాలు రాయడం
నివాసం : రాజమండ్రి (తూ. గో. జిల్లా), ఆంధ్రప్రదేశ్
పుట్టిన ప్రదేశం: ఏలూరు (పశ్చిమ గోదావరి జిల్లా) 15-03-1969
Vmakumar (చర్చ) 12:43, 19 జూలై 2015 (UTC)
ఒక పేజీ ప్రారంభించినప్పటినుంచీ దాన్ని ఎవరెవరు ఏ మార్పులు చేశారో తెలుసుకోవడానికి చరితం ట్యాబ్ ను నొక్కండి. దీనిని మీరు బాగా గమనిస్తే ఒక వికీపీడియా లో ఒక గొప్ప విషయం అర్థమౌతుంది. మీరు చేసిన మార్పులను వేరెవ్వరూ మేము చేశామని చెప్పుకోలేరు(నిర్వాహకులతో సహా). అంతేకాదు, ఒక వేళ ఆపేజీ మీరు ప్రారంభించి ఉంటే, ఎవరైనా ఎప్పుడైనా అనవసర మార్పులు చేసి ఉంటే ఆ పేజీని మీరు యథాస్థానంలోకి తీసుకొని వెళ్ళవచ్చు కూడా.