చిలకా ఏతోడులేక (పాట): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17: పంక్తి 17:
</poem>
</poem>


== '''పురస్కారాలు''' ==
== పురస్కారాలు ==
# [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]]- ఉత్తమ గీత రచయితగా [[నంది పురస్కారం]] -1994
# [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]]- ఉత్తమ గీత రచయితగా [[నంది పురస్కారం]] -1994
# కళాసాగర్ అవార్డు -1994
# కళాసాగర్ అవార్డు -1994

14:35, 22 డిసెంబరు 2020 నాటి కూర్పు

చిలకా ఏతోడు లేక అనే ఈ పాట 1994లో విడుదలైన శుభలగ్నం చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటను గానం చేసింది ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సంగీతం అందించింది ఎస్. వి. కృష్ణారెడ్డి

పాటలోని సాహిత్యం

చిలక ఏతోడులేక పాటలోని దృశ్యం.

పల్లవి:
చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక
లాభం ఎంతొచిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక //చిలుకా//

చరణం 1:
బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే
వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హాలహలం కొన్నావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలో అలసీ నిరుపేదైనావే //చిలుకా//

పురస్కారాలు

  1. సిరివెన్నెల సీతారామశాస్త్రి- ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం -1994
  2. కళాసాగర్ అవార్డు -1994
  3. మనస్విని అవార్డు -1994

మూలాలు

వీడియో లింకులు

  1. యూట్యూబ్ లో పాట వీడియో
  2. యూట్యూబ్ లో ఈ పాట వీడియో