వృశ్చిక రాశి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: clean up, replaced: ఉర్దూఉర్దూ
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 38: పంక్తి 38:


== బయటి లింకులు ==
== బయటి లింకులు ==
* [https://dasamiastro.com/scorpio-in-telugu/ వృశ్చిక రాశి వారి సంపూర్ణ వివాహ భవిష్యత్తు.]
* [https://web.archive.org/web/20060809070900/http://www.scorpiodom.com/ స్కార్పియోడం.కాం]
* [https://web.archive.org/web/20060809070900/http://www.scorpiodom.com/ స్కార్పియోడం.కాం]
* [https://web.archive.org/web/20060713004804/http://www.cyberscorpios.com/ సైబర్ స్కార్పియోస్]
* [https://web.archive.org/web/20060713004804/http://www.cyberscorpios.com/ సైబర్ స్కార్పియోస్]

02:09, 1 మార్చి 2021 నాటి కూర్పు


వృశ్చిక రాశి (ఆంగ్లము: స్కార్పియో, అరబిక్/ఉర్దూ: عقربఅక్రుబ్) రాశి చక్రములోని రాశులలో ఎనిమిదవది. ఇది వలయములో 210 నుండి 240 డిగ్రీల వరకు విస్తరించి ఉంది.

వృశ్చిక రాశి
అక్టోబర్ 23 - నవంబర్ 22

రాశి సంఖ్య 8వది
Tropical Ecliptic Range 210° - 240°
రాశి అధిపతి (లు) కుజుడు & ప్లూటో
బలమైన గ్రహాలు ఏమీ లేవు
బలహీనమైన గ్రహాలు చంద్రుడు
Sex/Polarity Female/Yang
Astrological Element నీరు
Astrological Quadruplicity స్థిరము

ఉష్ణమండల రాశిచక్రములో, సూర్యుడు వృశ్చిక రాశిలో ప్రతి సంవత్సరము అక్టోబర్ 23 నుండి నవంబర్ 21 వరకు ఉంటాడు.

వృశ్చిక రాశి వారికి సంబంధించిన వృత్తులు

కళలు, స్వతంత్ర & సృజనాత్మక రచనా వ్యాసంగాలు, బోధన, నాటక రంగము & సినిమా రంగము, సైనిక వృత్తులు, పానీయాలకు సంబంధిత వృత్తులు, న్యాయ పరిరక్షణ, న్యాయవాదము, మానసిక శాస్త్రము, ఆర్థిక పరిశోధన, ఇన్స్యూరెన్సు, మర్మ విద్యలు, జ్యోతిష్యము, వైద్య శాస్త్రము, గైనకాలజీ, ఫార్మకాలజీ.

బయటి లింకులు