ప్రత్యేక ఆర్థిక మండలి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Sirapriyadassi (చర్చ | రచనలు) కొత్త పేజీ: అభివృద్ధి అభివృద్ధి అంటూ ఖాళీ కడుపుల కొట్టి కడుపు నిండని ఇనుప... |
చి సెజ్‌ల సెగ ను, ప్రత్యేక ఆర్థిక మండలి కు తరలించాం: తెలుగు పేరు |
(తేడా లేదు)
|
04:05, 29 జూలై 2008 నాటి కూర్పు
అభివృద్ధి అభివృద్ధి అంటూ ఖాళీ కడుపుల కొట్టి కడుపు నిండని ఇనుప పెట్టె నింపెడి పాలకుల పాలన పచ్చ పచ్చని పుడమి తల్లి మారెను ఆకాశాహార్మ్యాల ఎడారిగా ఉద్యొగాలు ఇస్తామంటూ కంపెనీలు రైతుల భూములకు ఎర భూములిచ్చాక కంపెనీల చూట్టూ ఉద్యొగాలంటూ రైతుకల మొర ఇదె నవ జీవన వృద్ధి రైతుల నడ్డి విరిగె అభివృద్ధి.
వంగిన అక్షరాలు