ముద్ద మందారం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15: పంక్తి 15:

}}
}}
రచయిత జంధ్యాల ఈ చిత్రంతో దర్శకులుగా మారారు. ప్రదీప్,పూర్ణిమ ళూ తొలిసారిగా చిత్రపరిశ్రమకు ఈ చిత్రంతో పరిచయమయ్యారు. ప్రేమకథల జోరు నడుస్తున్నసమయంలో(హిందీ లో హిట్ ఐన లవ్ స్టోరీ స్పూర్తితో) ఈ చిత్రంవచ్చింది. చక్కటి సంగీతం(రమేష్ నాయుడు), సంభాషణలు చిత్రవిజయానికి దోహదపడ్డాయి. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధమైన తప్పెటగుళ్ళ నృత్యం చిత్రంలో చూపబడింది.

06:16, 15 ఆగస్టు 2008 నాటి కూర్పు

ముద్ద మందారం
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం జంధ్యాల
తారాగణం ప్రదీప్,
పూర్ణిమ,
సుత్తివేలు
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ నటనాలయా
భాష తెలుగు