కంచు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: lb:Bronz |
చి యంత్రము మార్పులు చేస్తున్నది: vi:Đồng điếu |
||
పంక్తి 70: | పంక్తి 70: | ||
[[tr:Tunç]] |
[[tr:Tunç]] |
||
[[uk:Бронза]] |
[[uk:Бронза]] |
||
[[vi:Đồng |
[[vi:Đồng điếu]] |
||
[[yi:בראנזע]] |
[[yi:בראנזע]] |
||
[[zh:青铜]] |
[[zh:青铜]] |
19:50, 13 సెప్టెంబరు 2008 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
కంచు (Bronze) ఒక మిశ్రమ లోహము. వివిధ రకాల రాగి యొక్క మిశ్రమ లోహాలను కంచు అంటారు. కాని దీనిలో ముఖ్యంగా రాగి మరియు తగరము ఉంటాయి. అయితే కొన్ని సార్లు కంచులో తగరానికి బదులు భాస్వరము, అల్యూమినియం, సిలికాన్ మొదలైన రసాయన మూలకాలు కూడా ఉంటాయి. పురాతన కాలములో కంచు యొక్క ప్రాధాన్యత విశేషముగా ఉండేది. కంచు యుగానికి ఈ మిశ్రలోహము వల్లే ఆ పేరు వచ్చినది. కంచుకు ఆంగ్ల పదమైన బ్రాంజ్ పర్షియన్ పదమైన "బిరింజ్" నుండి ఉద్భవించింది. పార్శీలో బిరింజ్ అంటే రాగి అని అర్ధం [1]
ఉపయోగాలు
మూలాలు
- ↑ Online Etymological Dictionary http://www.etymonline.com/index.php?term=bronze