పుమియో కిషిడా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏషియన్ నెల ఎడిటతాన్
ట్యాగు: 2017 source edit
(తేడా లేదు)

07:18, 5 డిసెంబరు 2021 నాటి కూర్పు

పుమియో కిషిడా (జననం 1957 జులై 29) జపాన్ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, 2021 అక్టోబరు 4 నుండి జపాన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నాడు. 2021 సెప్టెంబరు 29 నుండి లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇంతకు మునుపు 2012 నుండి 2017 వరకు విదేశాంగ మంత్రిగా ఆ తరువాత 2017 నుండి జపాన్ దేశ రక్షణా శాఖ మంత్రి పదవులు చేపట్టాడు.