హార్మోనియం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎ఉపయోగం: AWB తో "మరియు" ల తొలగింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 13: పంక్తి 13:
| publisher =Asiatic Society of Bangladesh
| publisher =Asiatic Society of Bangladesh
}}</ref> తరువాత డ్వార్కిన్ అనే కంపెనీకి చెందిన ద్వారకనాథ్ ఘోష్ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ హార్మోనియాన్ని భారతీయ సంగీతానికి అవసరమైన కొన్ని మార్పులు చేసి చేతితో వాయించగలిగే హార్మోనియంగా తయారు చేశాడు. అప్పట్లో [[సంగీతం]] పలికించే వారంతా నేల మీదనో వేదిక మీదనో కూర్చుని వాయిద్య పరికరం ముందు పెట్టుకుని వాయించేవారు. బల్లలు, కుర్చీలు అంతగా ప్రాచుర్యంలో ఉండేవి కావు. ఇది తర్వాత క్రమంగా భారతీయ సంగీతంలో భాగమైంది.<ref name = "Ghose">{{cite web

|url = http://www.dwarkin.com/dwarkinaboutus.htm
|url = http://www.dwarkin.com/dwarkinaboutus.htm
|title = The Invention of Hand Harmonium
|title = The Invention of Hand Harmonium
|accessdate = 2007-04-24
|accessdate = 2007-04-24
|last =
|last =
|first =
|first =
|work =
|work =
|publisher = Dwarkin & Sons (P) Ltd.
|publisher = Dwarkin & Sons (P) Ltd.
|archiveurl = https://web.archive.org/web/20070409051040/http://dwarkin.com/dwarkinaboutus.htm
|archiveurl = https://web.archive.org/web/20070409051040/http://dwarkin.com/dwarkinaboutus.htm
|archivedate = 2007-04-09
|archivedate = 2007-04-09
|url-status = dead
|url-status = dead
|access-date = 2016-04-24
|archive-date = 2007-04-09
|archive-url = https://web.archive.org/web/20070409051040/http://dwarkin.com/dwarkinaboutus.htm
}}</ref> పాశ్చాత్య సంగీతం హార్మోనిక్స్ మీద ఆధారపడి ఉంటుంది కనుక వాయిద్యకారుడి రెండు చేతులు హార్మోనియం మీద ఉండాల్సిన అవసరం ఉండేదు. కాబట్టి వారు గాలి పంపుచేయడానికి కాళ్ళు ఉపయాగించారు. భారతీయ సంగీతం మెలోడీ ప్రధానంగా సాగుతుంది కాబట్టి. ఒకచేత్తో గాలిని పంపు చేస్తూ మరో చేత్తో మీటలు వాయించగలిగే వీలుండేది.

15:28, 31 మార్చి 2022 నాటి కూర్పు

కాలితో తొక్కే హార్మోనియం
చేతితో వాయించే హార్మోనియం

హార్మోనియం ఒక సంగీత వాయిద్య పరికరం. దీనిని 1842 లో యూరోపుకు చెందిన అలెగ్జాండ్రి డిబైన్ అనే ఆయన రూపొందించాడు. దాదాపు ఇదే కాలంలో వేరే చోట్ల కూడా ఇలాంటి పరికరాల్నే కనుగొన్నారు.

ఉపయోగం

కోల్కతకు చెందిన ద్విజేంద్రనాధ్ టాగూర్ దీన్ని 1860 లో ఒక ప్రైవేటు ప్రదర్శనలో వాడినట్టు తెలుస్తోంది. అది కాలితో తొక్కి వాయించే హార్మోనియం అయిఉండవచ్చు. మొదట్లో అందరూ ఆసక్తిగా చూసినా తరువాత మెల్లగా వాడటం మొదలు పెట్టారు.[1] తరువాత డ్వార్కిన్ అనే కంపెనీకి చెందిన ద్వారకనాథ్ ఘోష్ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ హార్మోనియాన్ని భారతీయ సంగీతానికి అవసరమైన కొన్ని మార్పులు చేసి చేతితో వాయించగలిగే హార్మోనియంగా తయారు చేశాడు. అప్పట్లో సంగీతం పలికించే వారంతా నేల మీదనో వేదిక మీదనో కూర్చుని వాయిద్య పరికరం ముందు పెట్టుకుని వాయించేవారు. బల్లలు, కుర్చీలు అంతగా ప్రాచుర్యంలో ఉండేవి కావు. ఇది తర్వాత క్రమంగా భారతీయ సంగీతంలో భాగమైంది.[2] పాశ్చాత్య సంగీతం హార్మోనిక్స్ మీద ఆధారపడి ఉంటుంది కనుక వాయిద్యకారుడి రెండు చేతులు హార్మోనియం మీద ఉండాల్సిన అవసరం ఉండేదు. కాబట్టి వారు గాలి పంపుచేయడానికి కాళ్ళు ఉపయాగించారు. భారతీయ సంగీతం మెలోడీ ప్రధానంగా సాగుతుంది కాబట్టి. ఒకచేత్తో గాలిని పంపు చేస్తూ మరో చేత్తో మీటలు వాయించగలిగే వీలుండేది.

హార్మోనియాన్ని మొదట్లో భారతీయ సంగీతంలో ముఖ్యంగా పార్శీ, మరాఠీ సంగీత వేదికలమీద బాగా వాడేవారు. అయితే ఇరవయ్యో శతాబ్దపు మొదటి భాగంలో వచ్చిన జాతీయోద్యమం వల్ల దీన్ని ఓ విదేశీ వాయిద్యంగా భావించారు. సాంకేతికంగా కూడా హార్మోనియం భారతీయ సంగీతంలో అన్ని శృతులనూ పలికించలేకపోయేది. అంతే కాకుండా ఒక ప్రదర్శనలో మొదట్లో ఒకసారి శృతి చేసిన తర్వాత అది అయిపోయేంతవరూ దాన్ని మార్చడానికి వీలయ్యేది కాదు.

హార్మోనియం అనేక భారతీయ సంగీత సంప్రదాయాల్లో ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఉత్తర భారతదేశ శాస్త్రీయ సంగీత కచేరీల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఖవ్వాలీ పాటల్లో కూడా ఇది ముఖ్యమైన వాయిద్యం. తెలుగు సాంప్రదాయమైన పౌరాణిక పద్య నాటకాలలో, భజన పాటల్లో హార్మోనియం విరివిగా ఉపయోగిస్తారు.

మూలాలు

  1. Khan, Mobarak Hossain. "Harmonium". Banglapedia. Asiatic Society of Bangladesh. Retrieved 2007-04-24.
  2. "The Invention of Hand Harmonium". Dwarkin & Sons (P) Ltd. Archived from the original on 2007-04-09. Retrieved 2016-04-24. {{cite web}}: More than one of |accessdate= and |access-date= specified (help); More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)